"నీ దేహం కోసమే కాదు, కాస్త ఈ దేశం కోసం కూడా ఆలోచించు" అంటోంది ఓ స్వరం శ్రీధర్ చౌడారపు రాసిన "జనవరిలో జండా పండుగ" కవితలో. Read more
"ఎడబాటు తప్పదని తెలిసిన కొద్దీ ఏడుపే వస్తోంది, మాటను మౌనంలోకి తోసేసి వీడ్కోలు ఎలా చెప్పను?" అని 'గుడ్ బై నేస్తమా... గుడ్ బై' కవితలో అడుగుతున్నారు శ్రీధర్ చౌడారపు. Read more
మన దేశంలో జరిగే ఎన్నికల గురించి, ఎన్నికల నియమావళి గురించి, అభ్యర్థుల అర్హతలు అనర్హతల గురించి, ఎన్నికల ప్రక్రియ గురించి సరళంగా వివరిస్తున్నారు శ్రీధర్ చౌడారపు. Read more
జీవితాన్ని గళ్ళ నుడికట్టుతో పోలుస్తూ... "సాధిస్తున్న కొద్దీ, గళ్ళు పూరిస్తున్న కొద్దీ, చుట్టూ చప్పట్ల ప్రోత్సాహం - గళ్ళ నుడికట్టు మెల్లమెల్లగా నిండిపోయింది, నా ఆయుష్షు పాత్ర క్రమక్రమంగా ఖాళీ... Read more
జీవితంలో సంభవించే తొలిసారి ఘటనలు ఎంత అందంగా ఉంటాయో, కాలక్రమంలో అవే మధురమైన జ్ఞాపకాలుగా ఎలా మారుతాయో చెబుతున్నారు శ్రీధర్ చౌడారపు "ఎంత మధురం.... ఎంతెంత మధురం" కవితలో. Read more
సకల చరాచర సృష్టిలో వివిధ రూపాలలో గోచరించే "చైతన్యం" గురించి వివరిస్తున్నారు శ్రీధర్ చౌడారపు ఈ వచన కవితలో. Read more
మాటల ముద్రల్ని తయారు చేసే మౌనం నిరంతర శ్రామికురాలంటున్నారు శ్రీధర్ చౌడారపు "మాటల ముద్రలు" అనే కవితలో. Read more
"కాలప్రభావానికి 'నిండుకున్న' పరిమళం సీసాలోని జ్ఞాపకాల సుగంధం మళ్ళీ 'నిండిపోయింది' మిగిలిన జీవితానికి సరిపడేంతగా" అంటున్నారు శ్రీధర్ చౌడారపు "జ్ఞాపకాల పరిమళం" కవితలో. Read more
జీవిక కోసం నిరంతం పనిలో పడి తీరికని పోగొట్టుకుంటున్నామంటున్నారు శ్రీధర్ చౌడారపు "కాకెత్తుకెళ్ళిన ఖాళీ సమయం" అనే కవితలో. Read more
కరనాగభూతం కథలు – 22 నా డబ్బు మీది
కుసుమ వేదన-2
అన్న ఎత్తు – మరదలి చిత్తు
ఉత్కంఠభరితం ‘మృత్యువిహారి’
ఒంటరి జంట
సిరివెన్నెల పాట – నా మాట -4 – అద్వైత తత్వాన్ని విడమర్చి చెప్పే ప్రయత్నం
నాన్న లేని కొడుకు-3
ఫిడేలు వాదనం
మా బాల కథలు-9
ఇది హరిప్రసాద్ గారి స్పందన: *👏👏 Keep moving the story..*
ఇది హరిప్రసాద్ గారి స్పందన: *Best wishes to you & your friends and supporters..🙌*
ఇది హరిప్రసాద్ గారి స్పందన: * Your episodes are going very nice .👍*
ఇది హరిప్రసాద్ గారి స్పందన: *Your story is moving consistently. keep it up 👍.*
ఇది జబీనా గారి స్పందన: * Prasuna ne vidyardi jivetam gurtu pettukoni yenta baga rasavamma 👌👏 *
All rights reserved - Sanchika®