"పదానికి పదానికి మధ్య నిటారుగా నిలుచున్న ఖాళీని నేను నన్నెప్పుడైనా గమనించావా" అని కవిని ప్రశ్నిస్తున్న అక్షరాల గురించి చెబుతున్నారు శ్రీధర్ చౌడారపు ఈ కవితలో. Read more
"నీతో వేగలేము... నీ మాటల మాయలో పడి మాలో మేమే కొట్ఠుకుని చావలేము" అంటూ వెళ్ళిపొమ్మని ఆ మనిషిని కోరుతున్నారు కవి ఈ కవితలో. Read more
"హాయైన ఆదమరపు నిదురనిచ్చింది కానీ ... కానీ కవితనీయలేదు" అంటున్నారు శ్రీధర్ చౌడారపు ఈ కవితలో. Read more
తాను పుట్టినప్పుడు తనతో తన నీడ కూడా పుట్టిందనీ, పుడకల దాకా తనను విడిచిపెట్టని ఆ నీడ చల్లగా ఉండాలని కోరుకుంటున్నారు శ్రీధర్ చౌడారపు ఈ కవితలో. Read more
"విడివిడిగా ఉన్నంతవరకూ విజాతిధృవం లక్షణంగా, దగ్గరకు లాక్కనే ఆకర్షణ; కలివిడిగా ఉన్నంత సమయం సజాతిధృవం రూపంలో, దూరంగా విసిరికొట్టే వికర్షణ" అంటున్నారు శ్రీధర్ చౌడారపు ఈ కవితలో. Read more
"అడవిని కాచిన వెన్నెల ఎంత సుందర దృశ్యమైనా, అది అడవికాచిన వెన్నెలే" అంటున్నారు శ్రీధర్ చౌడారపు ఈ కవితలో. Read more
స్వరతీవ్రత మారిన జలగానానికి కల చెదిరి, కలత చెందిన ఓ పెద్దతనం నిదురను మింగేసిన వానకు వీడ్కోలు చెప్పిన వైనాన్ని వివరిస్తున్నారు శ్రీధర్ చౌడారపు. Read more
"ఇప్పుడు తన ఇంటివారందరికీ తనే కేరాఫ్" అంటున్నారు శ్రీధర్ చౌడారపు ఈ కవితలో. Read more
గొంతు పంజరంలోని వేదన పక్షి సన్నసన్నగా రోదన గీతాన్ని ఆలపిస్తుంటే ఎగిసిపడుతోన్న ఎదుర్రొమ్ము ఎక్కిళ్ళ తాళం ఎడతెగకుండా వేస్తూపోయింది. Read more
"అవసరాలు తీరుస్తుంటుంది, అనుక్షణం కనిపెట్టుకుని వెంటుంటూంది నీడలా" అని వర్తమానం గురించి చెబుతున్నారు శ్రీధర్ చౌడారపు ఈ కవితలో. Read more
జీవన రమణీయం-45
ఉత్తమ స్థాయి సాహిత్య విశ్లేషణలు – ‘వ్యాస రత్నాకరము’ సంపుటాలు
లోతైన ఆలోచన, ఆవేదన కలిగించే ‘మర్డర్’
అరవై నవలల విశిష్ట పరిచయం – ‘భారతీయ నవలాదర్శనం’-3
నిజానికి ఇంకో వైపు
కరనాగభూతం కథలు – 13 రాజాధికారి నోటిదురుసు
వైకుంఠపాళి-6
మరుగునపడ్డ మాణిక్యాలు – 86: మిసెస్ హ్యారిస్ గోస్ టు ప్యారిస్
శ్రీపర్వతం-50
ఇది హరిప్రసాద్ గారి స్పందన: *👏👏 Keep moving the story..*
ఇది హరిప్రసాద్ గారి స్పందన: *Best wishes to you & your friends and supporters..🙌*
ఇది హరిప్రసాద్ గారి స్పందన: * Your episodes are going very nice .👍*
ఇది హరిప్రసాద్ గారి స్పందన: *Your story is moving consistently. keep it up 👍.*
ఇది జబీనా గారి స్పందన: * Prasuna ne vidyardi jivetam gurtu pettukoni yenta baga rasavamma 👌👏 *
All rights reserved - Sanchika®