ఇది ఆర్. డి. నాగేశ్వర రావు గారి వ్యాఖ్య: *👍👌ఎక్సలెంట్ సీరిస్ 'గుండె తడి'. ఆర్. డి. నాగేశ్వర రావు, కాకినాడ*
ఇది కే. సీతారామ శాస్త్రి గారి స్పందన: *అన్ని పాజిటివ్ క్యారెక్టర్స్ ఉన్న కథ. మచ్చుకు ఒక నెగిటివ్ క్యారెక్టర్ కూడా లేదు. ఎంతో హృద్యంగా సాగుతుంది.…
ఇది మల్లిక్ గారి వ్యాఖ్య: *Rapido బుక్ చేసుకుని పొద్దుటే ఆ తరం, మధ్యాహ్నం ఈతరం, సాయంత్రం రాబోయే తరం తిరిగొచ్చినట్లుంది.👌👌👌🫡🫡🥰*