సంచికలో తాజాగా

దాట్ల దేవదానం రాజు Articles 1

దాట్ల దేవదానం రాజు పుదుచ్చేరి ప్రభుత్వం నుండి కళైమామణి, తెలుగురత్న పురస్కారాలు అందుకున్నారు. జిల్లా, రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు పొందారు. వానరాని కాలం, గుండె తెరచాప, మట్టికాళ్ళు, లోపలి దీపం, నది చుట్టూ నేను, పాఠం పూర్తయ్యాక.., దోసిలిలో నది, కవితాసంపుటులు, ముద్రబల్ల, నాలుగోపాదం దీర్ఘకవితలు, దాట్ల దేవదానం రాజు కథలు, యానాం కథలు, కళ్యాణపురం`యానాంకథలు-2, కథల గోదారి కథాసంపుటులు, సరదాగా కాసేపు రాజకీయ వ్యంగ్య కథనాలు, యానాం చరిత్ర - చరిత్ర గ్రంథం, చైనాయానం-యాత్రాకథనం,మధునాపంతుల సత్యనారాయణ శాస్త్రి చమత్కారాలు, బరిలో.. నవల వెలువరించారు. డా.పరుచూరి రాజారాం పురస్కారం-2022, ఫ్రీవర్స్‌ ఫ్రంట్‌ ప్రతిభాపురస్కారం-2022 పొందారు.

All rights reserved - Sanchika™

error: Content is protected !!