Fiction Guru అనవచ్చు ఈయనని. ఒక నాలుగైదు పుస్తకాలు చదివితే కాల్పనికం సాహిత్య చేయటంలో మెలకువలు తెలుస్తాయి. అలాంటి సాహిత్యం రాయటం ఎంత కష్టమో కూడా తెలిసి…
కధ బాగుంది. చదివించే గుణం ఉండటంతో అక్కడక్కడా పాత వాసనలు కొట్టినా ఇబ్బంది లేదు. భాష కూడా ప్రత్యేకించి చెప్పాలి. కొసమెరుపు బాగా రాశారు.