సంచికలో తాజాగా

Related Articles

4 Comments

  1. 1

    ప్రొ. సిహెచ్. సుశీలమ్మ

    ముగింపు “ఊరు గెలిచింది” అనడం ఎంత బాగుంది.
    ఎన్నికల సమయంలో ఈ సినిమాని పరిచయం చేయడం బాగుంది.
    దర్శకుడి ధైర్యాన్ని మెచ్చుకోవాలి. తెలుగు లో ఇలాంటి సినిమాలు రావాలనుకోవడం అత్యాశే నేమో!

    Reply
    1. 1.1

      సత్యనారాయణ రాజు

      నిజంగా రచయిత, దర్శకుడు మదోన్ అశ్విన్ ని ఎంత పొగిడినా తక్కువే. ఈ చిత్రానికి ఉత్తమ తొలి చిత్ర దర్శకుడి జాతీయ అవార్డు రావటం ముదావహం.

      Reply
  2. 2

    GitacharYa

    చాలా మంచి సినిమా. తెలుగులో రీమేక్ అయింది సంపూర్ణేశ్ బాబు తో. అది కూడా బాగానే ఉంటుంది.

    Reply
    1. 2.1

      సత్యనారాయణ రాజు

      ‘మార్టిన్ లూథర్ కింగ్’ పేరు విన్నాను కానీ ఈ సినిమా రీమేక్ అని మీరు చెప్పాక బుర్రలో లింకయింది. ఈ రోజుల్లో పేరు వింతగా లేకపోతే సినిమా నిలబడటం కష్టమని ఆ పేర్లు పెట్టారన్నమాట. ‘జయం మనదే’ లాంటి పేర్లకి కాలం చెల్లిపోయింది.

      Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

All rights reserved - Sanchika™

error: Content is protected !!