సంచికలో తాజాగా

Related Articles

64 Comments

  1. 1

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    సంచిక సంపాదక వర్గానికి
    ఇతర సాంకేతిక నిపుణులకు
    హృదయ పూర్వక
    ధన్యవాదములు.

  2. 2

    Sagar

    ఒకప్పుడు బ్రతుకుదెరువుగా ఉండిన చిలకజోస్యం గురించి బాగ వివరించారుసర్.అలాగే కుర్రాళ్ళాద్దరుదుడ్డుకర్రతో అతనికి బుద్దిచెప్పిన వైనం కూడ బాగుంది. ధన్యవాదములు

    1. 2.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      సాగర్
      మీ స్పందన కు
      ధన్యవాదాలండీ

  3. 3

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    చిలజ్యోస్యం లో రెమెడీ ఉండదు..మోసమూ ఉండదు.కేవలం ఓ నాలుగు మాటలు..అదీ వ్యక్తి సైకాలజీని బట్టి.ఓ పక్షి ఇచ్చే కారటు వెనుక దాగిన బొమ్మ నేపథ్యం నాలుగు మటలుగా సాగుతుంది.తరతరాలుగా ఎంతోముంది వ్యక్తులను కలిసిన అనుభవంతో చెప్పే మాటలు ఓ భరోసా.!
    మీ అనుభవంలో జరిగిన దుడ్డు కర్ర ప్రయత్నం ఓ వికృత చేష్టే.
    కోయదొర జాతకం లాంటివి చెప్పే మాటలే కాదు అనంతరం జరగాల్సిన మరికొన్నింటికి దారితీస్తాయి.యంత్రమని..రక్ష అనీ మరేదో అని.ఇందులో మోసం ప్రత్యక్షంగా కనిపిస్తోంది..
    పాపం చిలక జ్యోష్యం లో ఓ నలుగు మాటలే..అది అప్పటి వరకే.
    .._____డా.మల్లి ఖార్జున్
    హనంకొండ

    1. 3.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      మల్లి ఖార్జున్ గారూ
      మీ స్పందన కు
      ధన్యవాదాలండీ

  4. 4

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    I wonder why common men are falling prey to such events.
    There will certainly be exploitation as long as people have weaknesses

    ___surya narayana rao
    Hyderabad

  5. 5

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    చాలా మంది పల్లెటూరి లలో ఈ రోజు లలో జాతకం చేపించు కొని చాలా సంతోష పడుతూ ఉంటారు. ఈ జాతకం చెప్పే మొదటి మాటలు..1. నీకు జాలి, దయ అందిరి మీద ఉంటుంది. అందరూ బాగుం డా లని నీవు అనుకుంటావు. కానీ నీవు బాగుండాలని, నిను చెడగొట్టే వారు, చాలా మంది ఉన్నారు. అని చెబుతారు. ఈ మాటలతో అందరూ పడి పోయారు. వీరు చదవు కొక పోయినా, సైకాలజిస్ట్ ల కంటే చక్కగా మాట్లాడుతారు. వారి నుండి మనం చాలా నేర్చుకోవచ్చు.
    _____కె.రమేశ్
    హనంకొండ

    1. 5.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      రామేశ,
      నీ స్పందన కు
      ధన్యవాదాలు.

      1. 5.1.1

        Rajendra Prasad

        చిలక జోస్యం లో శాస్త్రీయత లేక పోయినా, పాత కాలంలో యువతకు సరదాను, నిస్పృహ లో ఉన్న అమాయక ప్రజకు స్వాంతన లభించేవి. జోస్యం చెప్పే వారికి పొట్ట కూడు దక్కేది. ఇప్పటి సంగతైతే నాకు తెలియదు.

        అయినా, మానం, ప్రాణం తీసే దొంగ సాముల ముందు, ఎదుటి వాడి పొట్ట కొట్టే దొంగ వ్యాపారుల ముందు, ఇల్లు వొళ్ళు గుల్ల చేసే కార్పొరేట్ ఆసుపత్రుల మోసాల ముందు వీళ్ళెంత డాక్టర్ సాబ్

        రాజేంద్ర ప్రసాద్

        1. 5.1.1.1

          డా.కె.ఎల్.వి.ప్రసాద్

          నిజమే
          మీరు చెప్పింది.
          ధన్యవాదాలు.

  6. 6

    Sambasivarao Thota

    Prasad Garu!
    Chilakajyoshyam anubhavam interestingaa anipinchindi …
    Dhanyavaadaalandi!!
    🙏

  7. 7

    Murthy chsn

    Vastu is also one such field where innocent people are cheated and exploited.

  8. 8

    మొహమ్మద్ అఫ్సర వలీషా

    మీరు చెప్పింది అక్షరాలా నిజమే సార్ ప్రతి మధ్య తరగతి మరియు దిగువ తరగతి వారికి జాతకం జోతిష్కం ఓ వరం వారి స్థితి గతుల్లో ఏమైనా మార్పులు వస్తాయేమోననే ఓ ఆశ .జ్యోతిష్కులకు జీవన నావ నడవటం కోసం ఓ ఉపాధి.ఇది వారి మధ్య తరతరాల అవినాభావ సంబంధం.
    వారు మంచి చెప్తే పర్వాలేదు కానీ చెడు చెప్తేనే వినే వారి పరిస్థితి మరింత దుర్భరం. కాలేజీ పిల్లలు అతన్ని తరిమి
    మంచి సద్భోధే చేశారు ఎందుకంటే అతను ఆరోగ్య రీత్యా కష్టపడే స్టేజ్ లో ఉన్నాడు కనుక చాలా బాగుంది సార్ మీ జ్ఞాపకాల పందిరిలో ఒదిగిన సంఘటన చిలక జ్యోసులను గుర్తు చేసింది.మనుషులు ఎప్పుడూ ఇలాంటి వారి మాటలలో రాకూడదనే సందేశాత్మక వ్యాసం వ్రాశారు తిరిగి మళ్ళీ వచ్చేవారం ముగింపు లో మాకు మీరిచ్చే సందేశం కోసం ఎదురు చూస్తూ మీకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు శుభాభినందనలు సార్ 💐💐💐💐💐💐💐💐🙏

    1. 8.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      అమ్మా
      మీ స్పందన కు
      ధన్యవాదాలండీ .

  9. 9

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    Good afternoon sir కూటికోసం కోటివిద్యలు దానిలో భాగమే ఇది జనాల బలహీనతే వాళ్ళ పెట్టుబడి దాన్ని సరదాగ తీసుకోవాలి తప్ప సీరియస్‌గా తీసుకోకూడదు దుడ్డుకర్ర అనుభవం బాగుంది సార్‌🙏

    ________ కె.శ్రీహరి
    హనంకొండ .

    1. 9.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      శ్రీహరి గారూ
      మీ స్పందన కు
      ధన్యవాదాలండీ

  10. 10

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    చిలక జోస్యంపై మీ కథ బాగుంది. చెయ్యి తిరిగిన రచయిత కోణం ప్రస్ఫుటంగా కనబడింది.

    _____శ్రీనివాస చారి.జి.
    కాజీపేట

    1. 10.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      చారి గారూ
      మీ స్పందన కు
      ధన్యవాదాలండీ

  11. 11

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    Chiluka jyosym nammalo namma kudado yeppataki teleyadu,kani maa ammagru matram. Yepudaina vadiki ,voke vokka mata
    cheppa mane. Chiluka teliviki ,yajamani yechevi gurthu pettukoni alane pravarthinchatanki ,

    __డి.చంద్ర శేఖర్
    హైదారాబాద్

    1. 11.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      శేఖర్
      నీ స్పందన కు
      ధన్యవాదాలు.

  12. 12

    Dr.Harika

    They catch the innocence of many people, unfortunately education has nothing to do with it in many cases where common sense matters alot.
    People who are afraid of their experiences in life generally get trapped towards Astrology.
    Hope your story make people not to waste their money and time in such scams.
    As usual Nice to know your experiences sir and thanks for sharing which reminds us to be conscious in many situations.

  13. 13

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    They catch the innocence of many people, unfortunately education has nothing to do with it in many cases where common sense matters alot.
    People who are afraid of their experiences in life generally get trapped towards Astrology.
    Hope your story make people not to waste their money and time in such scams.
    As usual Nice to know your experiences sir and thanks for sharing which reminds us to be conscious in many situations.

    _______డా.హారిక
    కరీంనగర్

    1. 13.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      అమ్మా
      నీ స్పందనకు
      ధన్యవాదాలు

  14. 14

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    మూఢ నమ్మకం అనేది మన దేశంలో వున్న జాడ్యం. మీలాంటి వారు రా స్తూ వుండాలి. కొంతమంది అన్న బాగుపడతారు. మీకు ధన్యవాదాలు.🙏
    _____ప్రో .రవికుమార్
    కాజీపేట .

    1. 14.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      భరదర
      మీ స్పందన కు
      ధన్యవాదాలు.

  15. 15

    గుండెబోయిన శ్రీనివాస్

    చదివాను. బాగుంది సార్.

    1. 15.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      ధన్యవాదాలు
      శ్రీనివాస్

  16. 16

    G.Girijamanoharababu

    కొసమెఱుపు తో మొత్తం పందిరి వెలిగింది .. ప్రజల పక్షం లో నిలబడి జనాలకు మోసం ,అన్యాయం ఎక్కడ జరిగినా దాన్ని అడ్డుకోవలసిన చోటనే అడ్డాలు ఏర్పడ్డం విడ్డూరమేమీ కాదు , పాపం వీళ్ళు చిన్న వాళ్ళు కనుక గోడ వెనక చేరారు … బడాబడా నేరచరిత్ర కలవారికైతే గోడ చాటు అవసరమేలేదు .. వాళ్ళు తమ అడ్డాలు పోలీసు స్టేషన్లలో పెట్టుకుంటున్న రోజులొచ్చాయి … మీరు చెప్పిన గోడ వెనక కథ దీన్ని ధ్వనించినట్టనిపించింది , అందుకే అది కొస ‘ మెఱుపు ‘ ..
    మనిషి లోని బలహీనతల్లో తమతమ భవిష్యత్తు తెలుసుకోవాలన్నది ఒకటి .. దాన్నే తమ సంపాదనమార్గం గా , తమ బతుకుదెరువుగా చేసుకుని దర్జాగా దోపిడీ సాగిస్తున్న దొంగ స్వాములు , దొంగ జ్యోతిషమార్తాండులు , దొంగ వాస్తుపండితుల వంటి పెద్ద పెద్ద కేటుగాళ్ళ ముందు ఈ చిలకజోస్యంగాళ్ళు పాపం చాలా చిన్న వాళ్ళు … జనానికి తాత్కాలికమైనా సంతోషాన్సి కలిగిస్తున్నారు .. వాళ్ళమాటలు కొందరు సరదాగా , మరికొందరు తమ అశాంతిని పోగొట్టుకోవటానికో ఉపయోగించుకుంటుంటారు తప్ప ఈ కేటుగాళ్ళ వలలో చిక్కుకొని వేలు , లక్షలు ఖర్చు పెట్టే పరిస్థితి మాత్రం ఉండదేమో !!
    జ్యోతిష్యం ఒక ప్రత్యేకమైన శాస్త్రం , దాని అధ్యయనం అంతసులభమేమీకాదు , దానికి ఖగోళ శాస్త్రనేపథ్యం తెలియాలి , లెక్కలు వేయటం లో వేగం ఉండాలి … దాదాపు 12 సంవత్సరాలపాటు అధ్యయనం చేయగలిగిన నాడుమాత్రమే అందులో కొంత పట్టు చిక్కుతుంది .. తరువాతి విషయాలు అనుభవం వల్ల కొంత , లోకవృత్త పరిశీలనవల్ల కొంత తెలిసిన తరువాత మాత్రమే ఒక ఉత్తమ జ్యోతిష్కుడు సిద్ధమవుతాడు … మనకు ప్రతి
    రోజూ దృశ్యమాధ్యమాల్లో దర్శనమిచ్చే దొంగసన్నాసులు శాస్త్ర ఘాతుకులు , వంచనాప్రవీణులు .. అట్లాంటి వారి ముందు పాపం ఈ చిన్న పాటి చిలుక జోస్యం వాళ్ళెంత ???

    1. 16.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      గురువు గారూ
      మీ విశ్లేషణ అపూర్వం.
      మీకు ధన్యవాదాలు.

  17. 17

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    అయితే నా వ్యక్తిగత అభిప్రాయం
    రోజుకు ఒక రెండు మూడు వందల రూపాయల కోసం రోజంతా స్థిరంగా కూర్చుంటారు.
    వాళ్ళ దగ్గరకి వచ్చిన వాళ్ళని మాత్రమే వాళ్లు సంపాదన కు మార్గంగా చూస్తారు.
    వచ్చిన వారికి ఆ చుట్టుపక్కల వాళ్ళకి కాస్త వినోదం కూడా పంచుతారు.
    ఇక ….
    ఉద్యోగులకు రోజుకి కొన్ని వేల రూపాయలు జీతం గా ప్రభుత్వం యిస్తుంది. కానీ వాళ్ళు ప్రజలకు అందిస్తున్నది?
    మరికొందరు సిన్సియర్ గా పనిచేసే ప్రభుత్వ ఉద్యోగులను రకరకాల చట్టాలతో భయభ్రాంతులను చేసి వాళ్ల పనిని వాళ్లు చేసుకోకుండా…
    ప్రజలకు ఉపయోగపడకుండా..
    చేసేవారు ఉన్నారు?
    మీకు ఎన్నో అనుభవాలు ఎదురై ఉంటాయి …యిట్లా ఎందరో తారసపడే ఉంటారు….
    ఈ జ్ఞాపకాలను ఆధారం చేసుకుని మీ మంచి రచనను చదవాలని కోరుకుంటూ.
    ____అనీల్ ప్రసాద్
    హనంకొండ.

    1. 17.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      అనీల్ గారూ
      మీ స్పందన కు
      ధన్యవాదాలండీ

  18. 18

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    జ్ఞాపకాల పందిరి-22 http://100.26.73.229/gnapakala-pandiri-22/ Manishilo unde weakness ni cash chesukuntaaru chilaka josysm, sodi, hasta saamudrikam, jaataka chakraalu, etc. Mukhyam ga bhaya petti sampadinchukuntaaru. Velli vaalladi tappu. Jarigedi elaagu maaradu antaaru malli veellani asryistaaru.chaduvukunnavaallu kooda deeniki ateetutulu kaaru. Kaabatti maaravalisindi manam.cheppevaallu kaadu.
    ____పద్మ.పొన్నాడ
    నరసాపురం.

    1. 18.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      మేడం,
      మీ స్పందనకు
      ధన్యవాదాలు

  19. 19

    Sarasi

    మన దేశంలో మూఢనమ్మకాలు అంత త్వరగా పోవు. మహిమల వంకతో పెయిడ్ ఆర్టిస్టు లతో మోసం చేసే దొంగ బాబాలు, స్వామీజీలు, మత ప్రవక్తలు.. వీళ్లని అదుపుచేసే చట్టాలు రావాలి. వీళ్లతో పోలిస్తే చిలక జోస్యం మోసం చాలా చిన్నది.

    1. 19.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      సరసి గారూ
      మీ స్పందన కు
      ధన్యవాదాలండీ !

  20. 20

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    బతుకు దెరువు కొసం రెండుపూటలా కడుపు నింపుకొవడం కొసం చెప్పే చిలక జొస్యం వారినిఅర్థం చేసికొ వచ్చు. దినమంతా కలిపితే ఒక వందొ యాెభయ్యొ సంపాదిస్తడు కావచ్చు. కాని స్వాముల వేషాలల్లొ రాజకీయ పలుకుబడులతొజనాన్ని ముెఖ్యంగా మహిళలను మొసం చేసే ధనాన్నివకూడబెట్టి జల్సాలువచేసే ఖరీదైన స్వాములను మాత్రం క్షమించ గూడదు.మతం గురిమచి ప్రవచనాలుచెప్పుకునే వారు వేరే ఆడంబరంగా మీరనిన బొట్టుసామి ఇవాెళటి నిత్యానందస్వామి చంద్ర స్వామిలాంటి వారితొనే ప్రమాదం .అందరితొటి ప్రమాదం ఉన్నదికాని వీెళ్ళ తొటి మరీ ఎక్వ
    ప్రమాదం నష్టమూ.అట్లా అని సమర్ెథించడం కాదు కాని పొట్ట కూటికి చేెయడమూ ఒకవప్రణాెళిక ప్కారము మొసమే ప్రాతిపదికగా ధనం కూడ బెట్టడమూ. ఒకేగాటన కట్ట లేము అని నాెఅెభిప్రాయం. సర్ మొదటిదగ్గరనేమొ నమ్మి మొసపొతున్నరు రెండొదగ్గర నమ్మించి మొసపొతున్నరు. ఈ ఎపిసొడ్ లొ సమాజం లొ వున్న మొసాలగురించి ప్రస్తావించిన్రు బాగున్నది

    _____నాగిళ్ళ రామశాస్త్రి
    హనంకొండ.

  21. 21

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    బ్రతుకు పోరులో సమస్యలెన్నో కత్తి దూస్తుంటే..ఎందరెందరి అనుభాలో పాఠం చెపుతూ తీరం చేర్చుతాయి. మనకు మార్గం చూపుతాయి.ఆశ చిటారు కొమ్మన మిఠాయి పొట్లంలా ఊరిస్తూనే ఉంటుంటే.. రేపటిని అన్వేషిస్తూ భవిత మంచి చెడుల ముడి విప్పాలనే ప్రయత్నంలో జాతకాల జంతర్ మంతర్ గాళ్లకు చిక్కి..రేపటి కోసం భ్రమలో నేటిని విస్మరిస్తున్న ఎందరికో మీ జ్ఞాపకాల పందిరి ఒక గుణపాఠం..చక్కటి స్ఫూర్తి.
    _____ఉదయశ్రీ ప్రభాకర్
    హనంకొండ

    1. 21.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      అమ్మా
      మీ స్పందన కు
      ధన్యవాదాలండీ .

  22. 22

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    Good morning sir,
    Mee experience with chilaka jyosyam bagundi sir.
    👍
    ___kj srinivas
    Hyderabad

  23. 23

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    Ee chilaka jyosyam cheppinchu kone vallu konthamandi saradaa kosam,most of the people who have low confidence and sometimes for timepass…those people who practice this activity are lazy and they don’t even know their future..these Mal practices goes on and on .no body is serious about such acts.duddukarra event is Hillarious. Nicely narrated asusual. 👌👏

    ____Dr.jhansi Nirmala
    Hyderabad

  24. 24

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    పొట్ట గడవాలిగా మరి….బ్రతకటానికో ఉపాయం….

    ____ఎస్.వి.ఎల్.ఎన్.ప్రసాద్
    హనంకొండ

    1. 24.1
  25. 25

    బి.జానిభాష

    ఇప్పటికీ పల్లెల్లో చికలజ్యోసం బ్రతుకుతెరువు చేసుకుని చాలా మంది బ్రతుకుతున్నారు సర్.
    మా చిన్నప్పుడు మా ఇంటి దగ్గరకు సోది చెప్పడానికి ఓ ముసలామ్మ ప్రతినెలా వచ్చేది సర్….ఆ రోజుల్లో (1998 ) ఆడవాళ్లు అందరూ కాలక్షేపం కోసం సోది చెప్పించుకునేవారు సర్.
    మా అమ్మ గారికి ఓ నాలుగు మాటలు చెప్పి,మా అమ్మగారు ఇచ్చే బియ్యం,డబ్బులు తీసుకుని సంతోషంగా దీవించి వెళ్ళేది.
    జోతిష్యం, హస్తసాముద్రికం లాంటివి బహుశా నిజం కావచ్చు.. కాకపోవచ్చు సర్….కానీ ఏదినా అతిగా నమ్మడం మాత్రం పొరపాటు అవుతుంది…మనిషికి నమ్మకం ఉండవచ్చు కానీ మూఢనమ్మకాలు ఉండకూడదు అని నా అభిప్రాయం సర్…..మీ జాని

    1. 25.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      జానీ
      మీ స్పందన కు
      ధన్యవాదాలండీ

  26. 26

    Dr. O. Nageswara Rao

    Its a very good Awereness Gnapakam
    Everyone has ambitious on their own way of living n expecting high betterment in his future life.
    Its purely moodanammakam n mental weakness with that weakness other fellow will encash opertunity.
    Kooti kosam Koti vidyalu.
    Education is more important to assess all the issues, otherwise some times may be experienced unexpected things. Not only Chilaka Jyostyam, so many other things are also in the world.
    So better think before you enter in any this type lucky Dips.
    Its a small story but Very Big Value
    Thanks to Dr. Klv..

  27. 27

    నీలిమ

    డాక్టర్ గారు..
    చిలక జోస్యం గురించి బాగా చెప్పారు..
    పాపం ఎదో పొట్టకూటి కోసం వాళ్ళకు సంక్రమించిన విద్యతో ఎదో చిన్నపాటి మోసం (దీనికన్నా 1000రెట్లు పెద్ద పెద్ద మోసాలు జరుగుతున్నాయి లోకంలో) చేస్తూ బ్రతికేస్తుంటే , వాళ్ళెవరో కానీ పాపం దుడ్డుకర్ర తో భయపెట్టారు… ఇదంతా మీరు మాకు వివరించి కాసేపు నవ్వుకునేలా చేశారు..
    ధన్యవాదాలు..

  28. 28

    Jhansi koppisetty

    చిలకజోస్యం పైన ఈ ఎపిసోడ్ బావుంది. చిలకలు ఏదో కార్డు తీస్తాయని, ఒకే మనిషి మూడు సార్లు తీయించుకుంటే మూడు రకాల కార్డులు తీస్తాయని తెలుసు.. అయినా సరదాగా చెప్పించుకునేదాన్ని చిన్నప్పుడు.. railway station lo weight and luck machines కూడా అంతే…నేను మూడేసి సార్లు నిలబడి ఒకే weight but contradicting luck cards తీసుకుని నవ్వుకునేదాన్ని… Your episode reminded me of all nostalgic memories….

    1. 28.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      ఝాన్సీ గారూ
      మీ స్పందన కు
      ధన్యవాదాలండీ

  29. 29

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    Good one. Mostly all the ppl will have curiosity of knowing what will happen in future in their life. And these kind of ppl are taking advantage to earn money. Some are more cruel in taking advantage.
    —- Nivedita.
    Abu Dubai

  30. 31

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    మీ చిలకజోస్యం ఙాపకాలపందిరి బాగుంది సార్. వాస్తవంగా కొద్దిమంది మాత్రమే పొట్టకూటి కోసం ఇటువంటి పనులన్నీ చేస్తారు సార్. మాకు బాగా తెలిసిన వ్యక్తి కోయవాడు చెప్పినది ఆయన విషయంలో నిజమైంది అని వానికి ఉంగరం చేయించి ఇచ్చినాడు. నమ్మలేని నిజమిది.ఆ వ్యక్తి మంచి హోదాలో ఉండి చేసిన పనిది.

    ___విద్యాదేవి.ఆకునూరి
    హనంకొండ.

    1. 31.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      అమ్మా
      మీ స్పందన కు
      ధన్యవాదాలండీ .

  31. 32

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    G k p 22 is very good astrology is very good subject it’s being practiced by quaks just like r m p people practice medical treatment for their survival the use chilakas to pick cards

    ____ Dr.T.Venkateswarlu
    Kazipet

  32. 33

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    జోస్యం చెప్పుకుని పొట్టపోసుకునే
    వారిప్పటికి ఉన్నారు .కరీంనగర్ లో
    మాకళాశాల ప్రహరీగోడనానుకుని
    కూర్చుని ఉ ,నుండీ సా ,వరకు
    నాల్గు రాళ్ళు సంపాదించుకునేవృత్తి
    తో బ్రతికేవారు .ఇప్పుడానమ్మకాలన్నీ
    పోయి ఉండవచ్చు
    ___ వజ్జల రంగాచార్యా
    హనంకొండ

    1. 33.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      సర్
      మీ స్పందన కు
      ధన్యవాదాలండీ

  33. 34

    చిట్టె మాధవి

    మనుషులు కొద్దిమంది సరదాతో.. ఇంకొద్దిమంది సీరియస్ గా…ఇంకొద్దిమంది తెలియని తనంతో వీరి దగ్గరికి వచ్చి జోస్యం చెప్పించుకుంటారు..
    నేను చిన్నప్పుడు చూశాను సర్ వేరేవాళ్ళు చెప్పించుకుంటుంటే…నేను వేయింగ్ మెషిన్ వచ్చే కార్డు వెనుక వచ్చే మాటల కోసం చూసుకునేదాన్ని…బాగుంది సర్ మీ జ్ఞాపకాలు మమ్మల్ని జ్ఞాపకాలల్లోకి లాక్కెళ్లిపోయాయి.

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!