ఉత్కంఠభరితమైన కథలు రాసే రచయితనే ఉత్కంఠకు గురిచేసిన మగువ కథని హాస్యంగా చెబుతున్నారు భీమరాజు వెంకటరమణ "మ్యూజిక్ మొదలైంది" కథలో. Read more
సుందరం ఆఫీసు అవగానే బైటికొచ్చి స్కూటరు స్టార్ట్ చేసాడు. స్కూటరు స్టార్టవలేదు గాని, ఒక్కసారిగా కాలు కలుక్కుమని విపరీతంగా నెప్పి చేసి ఇంక స్కూటరు స్టార్ట్ చెయ్యలేక, కాలు నెప్పి ఎక్కువై,ఆటోలో ఆ... Read more
అహంకార పూరితుడైన ఓ సంగీత విద్వాంసుడికి జ్ఞానోదయం కలిగించి ఆనంద డోలికల్లో తేలియాడించిన కృష్ణుడి కథే జొన్నలగడ్డ సౌదామిని "బృందావన సారంగ". కృష్ణుడి పాట విని నాద బ్రహ్మానందానుభవం అనేది ఒకటుందని... Read more
అదృష్టం కలిసొచ్చి ఆర్థికంగా ఉన్నత స్థితికెదిగిన ఓ కుటుంబాన్ని దురదుష్టం వెక్కిరించి క్యాన్సర్ రూపంలో ముగ్గురు కుటుంబ సభ్యుల్ని బలితీసుకున్న వైనాన్ని వేదనతో కథనంగా మలిచారు వావిలికొలను రాజ్యలక... Read more
మన భయమే దెయ్యం అనీ, గుండెలో ఉన్న భయం అనే దెయ్యాన్ని వదిలించుకోమని చెప్పే కథ "మేడ మీది దెయ్యం". Read more
ఓ ప్రేయసి తన ఊహలని, ఊసులని అందమైన ప్రేమలేఖగా మార్చి తన ప్రియుడికి తన మనోభావాలను వెల్లడించిన వైనం చొప్పదండి సుధాకర్ కథ "హృదయానికి ప్రేమలేఖ" Read more
ఆకులు రాలిన చెట్టు కూడా అందంగానే కనపడుతోంది చేసిన చెక్కబొమ్మల్లే. రోజులు గిర్రున తిరిగేసరికి చిగుళ్ళేసి నవ్వుతుంది మళ్ళీ చూడముచ్చటగా పచ్చగా. మనిషై పుట్టిన తనెందుకు నవ్వుతూ బతకలేకపోతోం... Read more
మన మాటలతో మాట కలిపే వాళ్ళ కోసం వెతుక్కుంటూ స్నేహశీలులెందరో చాలామందితో మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ‘నాకేదో ఆలోచన వచ్చింది, ఇది నలుగురు చదివేసి మెచ్చుకోవాలి’ అనుకునే వారు నాలు... Read more
మాట గొప్పతనం,మాట మంచితనం,మాట మనస్తత్వం, చాలా బాగుంది కవిత....