సంచికలో తాజాగా

Related Articles

9 Comments

  1. 1

    పుట్టి నాగలక్ష్మి

    ఒక్కొక్కసారి మరొకరి ప్రవర్తన మనలో మార్పు తీసుకుని వస్తుంది అనడానికి..నిర్మల,ఆమె ఆడపడుచు రేణుకలని సోదాహరణంగా చూపించారు రచయిత్రి.నిర్మల realise అయి తల్లిని పరిశీలించి బాధపడి పశ్చాత్తాపపడడం కథలో కొత్తమలుపు.
    ఇక వృద్ధాప్యమం.. ఈరోజులలో కొంతమంది తమ రక్త సంబంధీకులకు(ముఖ్యంగా తల్లిదండ్రులు) సంబంధించిన కార్యక్రమాలను నిర్వహించడం సాధారణమయింది. కానీ ఇక్కడ ఒక యువకుడు తన పుట్టినరోజుని ఆశ్రమంవాసులతో సరదాగా గడిపి వారందరికీ సంతోషం కలిగించే సన్నివేశాన్ని కళ్ళకి కట్టించారు..ఇటువంటి అపురూపసన్నివేశాలని చర్చిస్తూ, సరళమైన పదాలతో నవలని ముందుకు తీసుకుని వెళుతున్న గౌరీలక్ష్మిగారు అభినందనీయులు.. ఆమె మన సమాజంలోని వ్యక్తులను పరిశీలించి,అనుభవాలను క్రోడీకరించి ఈ నవలలో నిక్షిప్తం చేశారేమో! 🌹🌹💐💐🙏🏻

    Reply
  2. 2

    G. S. Lakshmi

    ఆ తల్లి పెంపకం వలన నిర్మల ప్రవర్తనలో మధ్యలో మబ్బులు కమ్మినా తర్వాత పశ్చాత్తాపపడి చక్కగా నడుచుకుంది. ఆ వయసులో చాలామంది అలాగే తామే గొప్పవాళ్ళ మనుకుంటారు. మనుషుల మనస్తత్వాన్ని ఈ పాత్రలో బాగా విశ్లేషించారు రచయిత్రి.
    ఆశ్రమంలో సన్నివేశం కూడా చక్కగా రక్తి కట్టింది. విలువైన విషయాలు చెపుతూ నవలను ముందుకు నడిపిస్తున్న గౌరీ లక్ష్మి గారు అభినందనీయులు.

    Reply
  3. 3

    కొల్లూరి సోమ శంకర్

    నవల చదువుతుంటే అందులోని పాత్రలన్నీ మన చుట్టూ తిరుగుతున్నట్లే వుంది కదూ నాగలక్ష్మి గారూ..
    జి. ప్రమీల

    Reply
  4. 4

    కొల్లూరి సోమ శంకర్

    Gouri laxmigaru vrasina kutumba navala sanchika lo rasavatharamga sagipothundhi chadhuvuthuthunte ma gnaapakalu kuda gurthukuvasthunnai intha manchi navala andhinchina rachaithri gowri laxmi gariki dhanyavadhalu 🌷🌷
    గాయిత్రి

    Reply
  5. 5

    కొల్లూరి సోమ శంకర్

    Read 20th part.very nice naturally, built turning point. Very happy. Thank you.
    శేషమ్మ

    Reply
  6. 6

    కొల్లూరి సోమ శంకర్

    Very interesting..enjoyed reading..thanks for sharing..regards.
    A. Raghavendra

    Reply
  7. 7

    కొల్లూరి సోమ శంకర్

    ఈ వారం ఫోకస్ అంతా నిర్మల క్యారెక్టర్ మీద పెట్టారు.. అద్భుతమైన మానసిక విశ్లేషణతో కూడిన పరివర్తన… పరిణతి చూపించి ఒక ఉదాత్తత తో ఆకర్షణీయంగా రూపొందించారు… ఈ మార్పుని స్వాభావికంగా చిత్రించిన తీరు ఎంతైనా ప్రశంసనీయం… అభినందనలు చెల్లీ… 💐💐
    కాశింబీ

    Reply
  8. 8

    కొల్లూరి సోమ శంకర్

    Good morning Gowri Lakshmi garu, Malisanjakenjaaya! 20 th part is very pleasant. Nirmala realised from Renuka that she has to take of her parents is nice and used as double edged knife. Introduction of Pawan character and serving the needy people is good. Thank you Gowri Lakshmi garu for writing a very pleasant Novel👌💐🤝🙏👍
    రాజేంద్ర ప్రసాద్

    Reply
  9. 9

    Durga pakalapati

    రేణుక పాత్ర చాలా సహజంగా ఉంది.అభిమానం ఉంటే ఎక్కడ ఉన్నా ఒక్కటే.ఈమధ్య సినిమాల్లో, కధల్లో అమెరికా లో ఉన్న వారంతా డాలర్ల మీద ధ్యాస తో కన్నవారిని పట్టించుకోరని దుష్ప్రచారం చేస్తున్నారు.నిజంగా వారందరికీ కనువిప్పు కలిగేలా వ్రాసినందుకు ధన్యవాదాలు.

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

All rights reserved - Sanchika™

error: Content is protected !!