సంచికలో తాజాగా

Related Articles

7 Comments

  1. 1

    సిహెచ్.సుశీల

    హిందీ సంగీత ప్రపంచంలో ఎన్నెన్నో స్వర తారకల్ని
    దర్శింపచేస్తున్నారు మురళీకృష్ణ గారు. ఆ వెలుగుల్ని ఆశ్చర్యంతో చూస్తూ ఉండి పోతున్నాం.

  2. 2

    Kovela Santosh Kumar

    Edaina రచనను పూర్తిగా చదివి అర్థం chesukoni.. విషయం పై అవగాహనతో విమర్శించటం.. నేటి తెలుగు విమర్శకు ముఖ్యమైన అంశం. ఇప్పటి నుంచైనా తెలుగు సాహిత్యం నిర్మాణాత్మక విమర్శ వైపు అడుగులు veyataniki ఈ వ్యాసం నాంది పలికింది.

  3. 3

    Ramani

    Murali Krishna gaaru miru Rafi paatala mida authority tho raasina vishayaalu chadivi aananda padtunnamu Rafi abhimaanulu gaa..miru paatalu nirantharamu vintuu raasukune padhhati chusi mi intlo aascherya poyaanu..we love Rafi.

  4. 4

    C S N MURTHY

    “రఫీ ఒక ప్రేమ పత్రం” ..పుస్తక సమీక్ష రెండవ భాగం ఇప్పుడే చదివాను…
    ముందుగా ఓ విషయం చెప్పాలి…ఏంటంటే..నేను మీ భజన బృందం లో సభ్యుడిని కాను…చెప్పకపోతే నేను రాస్తున్న ఈ స్పందన ని మీరు తప్పుగా అర్ధం చేసుకునే అవకాశం వుంది… ఇంతకుముందు ఎన్నో పుస్తక సమీక్షలు చదివాను కానీ ఇంత వివరణాత్మకమైన విశ్లేషణ ఇంతవరకు చదవలేదు…
    You virtually did a surgical operation of this book…it is a scathing attack on the writer for her ignorance of so many details, facts and figures of most intricate and important life sketches / events of Rafi saab…your knowledge on hindi film music in general and Rafi Saab’s journey as singer in particular really surprised me…I am dumbstruck…I am Sure if you could submit a thesis on hindi film music you would definitely get a Doctorate…
    అయ్య బాబోయి..ఎంత విషయ పరిజ్ఞానమో, ఎంత
    లోతైన అధ్యయనమో, ఎంత అవగాహనా
    సామర్ధ్యమో, ఎంత సమాచార సేకరణో అని బోలెడంత ఆశ్చర్య పడిపొయెసాను ( బుడుగు భాషలో)…

    రచయిత్రి అవగాహనా రాహిత్యం సుస్పష్టం..ఆమె చాలా విషయాలు ఊహాజనిత ధోరణిలో రాసి ఒప్పించే ప్రయత్నం చేసినట్టు మీ సమీక్ష చదివితే తెలుస్తోంది..అందుకు కారణం ఏమిటంటే, విషయ సేకరణ లోపం, హిందీ పాటల గురించి తెలుగువాళ్లకి ఏం తెలుస్తుందిలే, నేనేం రాసిన చెల్లుతుంది అనే రచయిత్రి false notion కావచ్చు… అలసత్వం కూడా కావచ్చు…

    లత high pitch లో పాడిన పాటల ప్రస్తావనలో “aa ab lout chale” పాట గురించి చెప్పారు..అవును ఆ పాటలో “aajaare” అని high pitch లో పాడటంతోబాటు చాలా సుదీర్ఘమైన ఆలాపన అద్భుతంగా ఊపిరి బిగపట్టి పాడారు. ఆ పాట గురించిన ఒక trivia ఈమధ్యనే ఎక్కడో చదివాను.. ఏంటంటే..ఆ పాటకు ఇంతవరకూ హిందీ
    సినిమా పాటల చరిత్రలో ఎప్పుడూ ఏ పాటకూ ఉపయోగించనంత maximum orchestration
    వాడారని…కానీ ఒకటనిపిస్తుంది..ఇంతటి ఉద్వేగభరితమైన, ఉత్తేజకరమైన పాటని కూడా ముఖేష్ తన సహజ ధోరణిలోనే పాడారు కానీ కొంత josh చూపించి వుంటే ఎలా వుండేదో మరి…బహుశా రాజ్ కపూర్ కి అలా పాడడమే నప్పుతుందనుకుంటా!! “రసిక్ బల్మా” పాట గురించిన ఒక trivia…చోరీ చోరీ release అయిన దాదాపు పాతిక సంవత్సరాల తర్వాత విజయవాడ శేష్మహల్ లో ఆ సినిమా చూసినప్పుడు రసిక్ బల్మా పాటకి audience response చూసి stun అయ్యాను…ఆ పాటకి అరుపులు ఈలలతో ధియేటర్ దద్దరిల్లి పొయింది…లత పాడిన high pitch పాటల్లో..”Aaye din bahaar ke” సినిమాలో title song కూడా ఒకటి….of course ఇంకా చాలా వున్నాయి…రాజెంద్రకుమార్ కి రఫీ పాడిన పాటల్లో
    ” బహారొం ఫూల్ బర్సావో” number వన్…immortal song…

    చివరగా ఒక విషయం…మీ సమీక్ష చదివిన తర్వాత చాలా చాలా కొత్త విషయాలు తెలుసుకున్న
    అనుభూతి తో బాటు I am feeling enriched and enlightened as far as hindi film music is concerned…
    ఈ పుస్తక సమీక్ష విషయంలో మీరు పడ్డ శ్రమ, చేసిన విశ్లేషణ బహుదా ప్రసంశనీయం!! Thanks for enriching me…
    C S N MURTHY..

  5. 5

    మథు చిత్తర్వు

    Simply mind blowing authoritarive analysis.I know you are an authority on Hindi film music but not at this range of incissive analysis.I am sure it is done with good intentions and without any bias .

  6. 6

    Sandhya

    ఒక పుస్తకము ఎలా రాయాలో కాదు ఎలా చదవాలో కూడా తెలుస్తోంది ఇది చదివితే. విమర్శ విమర్శకులకు వుండనలసిన ప్రథాన అంశం, విషయ పరిజ్ఞానము, వాటి పుట్టుపూర్వోత్తరాలతో పాఠకులకు అందించటములో మీరు సఫలీకృతులైనారు. ఎందరికో మార్గదర్శకులైనారు ఈ వ్యాసాలతో. అభినందనలు

  7. 7

    Annapurna

    nenu eebook chadavaledu.muraligaru rasinadannibatti ….telisindi.naku hindiradu.
    vadukapadalu tappite. Balugarilativaru vundali bhashaku nyamante cheppevaru.
    book review antekooda suluvukadu…alantidi hindi books transilate cheyadam ante…santa sundarigarine cheppali. avida Y. L.garilone tappulunnaiyani swayamga chepperu. writers chinnavaraina peddavaraina porabatlu cheyaradu..anduku avakasam rakoodadu.

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!