సంచికలో తాజాగా

Related Articles

1 Comments

  1. 1

    వరిగొండ కాంతారావు

    సాహిత్య సేవకులందరకూ🙏
    ‘వ్యామోహం’ నేను రచించిన రెండవ నవల. మొదటి నవల ‘సాహచర్యం’ డా. అంపశయ్య నవీన్ ట్రస్ట్ వారి ప్రథమ బహుమతిని పొందింది. ఈ నవలను ధారావాహికగా ప్రచురిస్తున్న ‘సంచిక’ సంపాదక వర్గానికి, ముఖ్యంగా శ్రీ కస్తూరి మురళీకృష్ణ గారికి, వారం వారం లంకె సమాచారాన్ని ఠంచనుగా అందిస్తున్న శ్రీ సోమ శంకర్ గారికి హృదయపూర్వకమైన కృతజ్ఞతలు. ఈ నవలను ఇంతకాలం శ్రద్ధగా చదువుతూ వస్తున్న పాఠక మహాశయులకు ధన్యవాదములు. రేపటి సంచికతో నవల పూర్తవుతున్నది. నవల గురించిన అభిప్రాయాలను పాఠకుల నుండి ఆశిస్తున్నాను. పాఠకుల స్పందనను మించిన బహుమతి రచయితకు మరొకటి ఉండదు. 1955 నుండి 1965 మధ్య కాలంలోని తెలంగాణ గ్రామీణ ప్రాంత వాతావరణాన్ని, వరంగల్లు నగర వాతావరణాన్ని, ఆనాటి సమాజాన్ని, మానవ సంబంధాలను వర్ణించే ప్రయత్నం చేశాను. ఏ మేరకు కృతకృత్యుడనైనానో పాఠకులే నిర్ణయించాలి. బాహ్యంగా కనబడే విషయాలే కాకుండా అంతర్లీనంగా అనేక అంశాలను నవలలో చొప్పించడం జరిగింది. వాటిని పాఠకులు పట్టుకొంటే రచయితకు ఆనందం.
    అక్షయ తృతీయ శుభాకాంక్షలతో,
    మీ
    వరిగొండ కాంతారావు

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

All rights reserved - Sanchika™

error: Content is protected !!