సంచికలో తాజాగా

Related Articles

6 Comments

  1. 1

    Dr.Puttaparti Nagapadmini

    శ్రీపతి పండితారాధ్యుల బాల సుబ్రహ్మణ్యం ..విషాద నిష్క్రమణం,తెలుగు సంగీత ప్రేమికులకు చాలా పెద్ద దెబ్బ.ఘంటసాల గారు వెళ్ళిపోయినప్పుడు, బాలు మనల్ని ఆదుకున్నారు..తన తెలుగు స్పష్టత, మధురిమతో!! ముందు కలంలో తెలుగు చిత్రసీమలో అచ్చమైన తెలుగు మధురిమలకు చోటెలా ఉంటుందో?? దిగులుగా ఉంది..డా.సుశీలగారూ..చాలా బాగా వ్రాశారు. సంచికకూ, మీకూ
    ధన్యవాదాలు..డా. పుట్టపర్తి నాగపద్మిని

  2. 2

    శీలా సుభద్రా దేవి

    సుశీల గారూ పాటు ఎప్పుడూ చిరంజీవే ఆ పాటని హత్తుకున్నా కంఠాల్నీ కలకాలం చిరంజీవులు గా చేస్తుంది.అందుకే ఘంటశాల,జిక్కీ, భానుమతి,పీబీ,, మంగళం పల్లీ,ఇలా ఎందరెందరో, ఇప్పుడు వారి సరసన బాలూ చేరారు ‌ఆ పాట ఆవేదన చాలా చక్కగా ఆయనపాటల ప్రస్థానం తో రాయటం బాగుంది.బాలూకి అశృనివాళులు.మీకు అభినందనలు

  3. 3

    కస్తూరి మురళీ కృష్ణ

    :బాలు కు పాట ద్వారా నివాళి…మీకు తటిన ఒక గొప్ప ఆలోచన..సండర్భానుసారంగా పాటలను ఎంచుకున్న రీతి బాగుంది. నెను ఇటీవల చదివిన మంచి నివాళు లలో మీది ఒకటి
    ☝️దుగ్గరాజుశ్రీనివాసరావు

  4. 4

    కస్తూరి మురళీ కృష్ణ

    🙏పాటే బాలు గారికై వాపోడం అన్న ఊహే మధురంగా ఉందండి
    దాన్ని చాలాఅందంగా మలిచారు మీరు🙏

    శాస్త్రి .

  5. 5

    G.Girijamanoharababu

    కూలిన సంగీత శిఖరపు ఔన్నత్యాన్ని తెలుపుతూ అమ్మవారు పలికించిన మాటలు సత్యవాక్కులు … తల్లి నోటి మాటలు కాదనరాని నిజాలు కదా!!
    అపురూపమైన అక్షర నివాళి …💐💐💐

  6. 6

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    సుశీల గారూ
    ఒక గాయకుడికి నివాళి అర్పించడానికి
    ‘ పాట’ చేత మాట్లాడించడం లాంటి ప్రయోగం చాలా
    బావుంది. బాల సుబ్రమణ్యం గాయకుడిగా అంచెలంచెలుగా ఎదిగిన నే పద్యాన్ని చెప్పడానికి తానే
    పాడిన గీతాలను మీరు ఎన్నుకున్న విధానం బాగుంది.
    ఆయన పట్ల,ఆయన గానం చేసిన పాటల పట్ల,మీకున్న అభిమానాన్ని బాగా చెప్పారు.
    కారణాలు ఒక్క కరోనా మాత్రమే కాకపొయినా,ఆయన మరణం అనేకమంది సంగీత ప్రియులను నిరాశ పరిచింది. మన తెలుగు వారే కాదు,అనేక భాషల వారు కన్నీరు కార్చారు.
    గానగంధర్వుడికి మీరు సమర్పించిన నివాళి అద్భుతం.
    మీకు అభినందనలు.
    —–డా.కె.ఎల్.వి.ప్రసాద్
    హనంకొండ.

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!