సంచికలో తాజాగా

Related Articles

15 Comments

  1. 1

    పుట్టి. నాగలక్ష్మి

    ఇతిహాసాల వివరణ నేపథ్యంలో వైవిధ్యమైన మార్పులను, వెలువడిన వైవిధ్యభరిత గ్రంథాలను/మసిపూసి మారేడుకాయ చేసే తుంటరి ఇంటర్వ్యూలను/జీడిపాకంలా సాగే టీ. వీ.సీరియల్స్ ను/ కుటుంబ సభ్యుల పనికిరాని సూచనలు, సలహాలను /రాజకీయ నాయకుల చిత్రవిచిత్ర వేషాలు,ఏడుపులు వగైరా వగైరాలను వ్యంగ్యంగా వివరిస్తూ ‘వినదగునా ఎవ్వరేం చెప్పినా’ అని పాజిటివ్ గానే హెచ్చరిస్తూ.. మనంమనంగానే ఉందాం..ఉంటేనే ఆనందం, ఆరోగ్యం అని చక్కగా చెప్పారు.. గౌరీ లక్ష్మి గారికి, సంచిక వారికి అభినందనలు, 🙏🙏🏻🙏🏻

    Reply
  2. 2

    Venu Madhav

    చెప్పే వాడికి వినే వాడు ఎప్పుడూ లోకువే కదా మేడం…. బాగుంది కాసేపు సరదాగా నవ్వుకోవడానికి…. 👌

    Reply
  3. 3

    శీలా సుభద్రా దేవి

    అనేకానేక పురాణాలు మొదలుకుని, సినిమాలూ, తదనంతరం జీవితానుభవాలనేపధ్యంలో సవివరంగా రాసిన వినదగు నెవ్వరు చెప్పిన అంటూ సానుకూల దృక్పథంతో రాయటం చాలా బాగుంది గౌరీ.మనసారా అభినందనలు

    Reply
  4. 4

    G. S. Lakshmi

    భలే చెప్పారండీ. 👏👏

    Reply
  5. 5

    కొల్లూరి సోమ శంకర్

    ఎప్పటిలానే గౌరీలక్ష్మి గారు తమ రచనలో ఎవరినీ, ఏ రంగాన్నీ వదలకుండా మనల్ని వదలని హింసరాజుల్నీ రాణుల్నీ ఏకి వదిలారు. ఈ మధ్య వాట్సప్ మెసేజ్ లు టివి షోలు ఈ హింసా మార్గానికి మేటిగా నిలుస్తున్నాయి.మనకన్నా పెద్ద మరియు చిన్న,విద్యాధికులు మరియు విద్యాల్పులు, మనపెద్ద లు మ రియు పిల్లలు ఎవరికైనా మనమే సాధనాలు గా ఉంటాము వినడానికి. మనకు “సహనభూషణ” అవార్డ్ ఇవ్వొచ్చు.😊😊
    Thank you Gowri Madam.🙏
    వి. జయవేణి

    Reply
  6. 6

    P.Usha Rani

    Chala bagaundhi madam…chala viram ga visadeekarincharu👏👏🙏

    Reply
  7. 7

    mallikarjuna.adusumalli@gmail.com

    చెవులు ఉన్నాయని వింటూ పోతే,మనం మనలా మిగలం.అటు ఇటు కంగాళీ ఐ వికృత రూపమొస్తుంది. అన్నీ వింటూనే, కళ్ళు మనసు ఉపయోగించం మరచిపోవద్దంటు తన శైలిలో బుర్రకు పదును,ముఖానికంత నవ్వు పూయించారు ఎప్పటిలానే గౌరీలక్ష్మి గారు.విని, వదిలేయాల్సినవి వదిలేయటానికి మరో చెవి కూడా ఉందని చెప్పకనే చెప్పారు.

    Reply
  8. 8

    కొల్లూరి సోమ శంకర్

    కార్తీకం చివర్లో కమ్మగా నాలుగు మాటలు చెప్పి, బుర్రకు ముఖానికి కాస్త వెలుగు నిచ్చారు గౌరీలక్ష్మి గారు. అన్నీ వినాల్సిందే.మరో చెవి కూడా వుంది పనికి రానివి వదిలి వేయటానికి అని గుర్తు చేశారు.మన కళ్ళు,బుర్ర ఉపయోగించాలి.లేకుంటే ఈ మాయదారి మాటలతో మనం పిచివాళ్ళం కావటం ఖాయం అంటూ తనదైన శైలిలో కార్తీక మాసాన్ని చిరు నవ్వుతో సాగనంపారు. చాలా బావుంది. అభినందన,అభివందనాలు.
    Mallik

    Reply
  9. 9

    కొల్లూరి సోమ శంకర్

    wow గౌరీగారూ 👏👏రామాయణం + భారతం +భాగవతం +సినీమా అన్నీ కలసిన కలగూర గంప అన్నీంటినీ బాగా విడమర్చి అందరికీ బాగా అర్థమయ్యెలా వివరించారు 👌👌👌
    ముత్యాల ముగ్గు సంగీత

    Reply
  10. 10

    కొల్లూరి సోమ శంకర్

    చాలా చాలా బాగా రాశావు.👌👌👌
    Kanaka Durga

    Reply
  11. 11

    Dr.Trinadha Rudraraju

    “వినదగు నెవ్వరుచెప్పిన విననంతనే వేగపడక వివరింపఁదగున్” ఇది సుమతీశతకం. శ్రోతగ బలికావొద్దు అనవసరంగా.. మనో విచేక్షణ తో వినకూడ (మాట్లాడేవారినిర్దిష్టం?)వాటిని వడపోతచేయమంటున్నారు ఈ రచయత్రి. ప్రస్తుత కాలానికి చాలా సముచితం.🙏

    Reply
  12. 12

    కొల్లూరి సోమ శంకర్

    శ్రీమతి అల్లూరి గౌరీ లక్ష్మి గారి కలం నుంచి జాలువారిన వినదగునా ఎవ్వరు చెప్పినా బాగుంది కానీ ఆవిడచెప్పినట్లు మధ్యలో మాటలు మోసుకొచ్చే వారికి ఒక నమస్కారం పెట్టేసి మన వివేకం తెలివి ఉపయోగించుకుంటూ ముందుకు వెళ్ళాలి అలాగని పెద్దలని సంప్రదించాలి మంచిగా ఉంటే పాటించడం లేదంటే మనకు నచ్చినట్లు చెయ్యడం బాగుంటుంది కదా మనకు మనం మిగలాలంటే 👍
    Usha Lakshmi

    Reply
  13. 13

    కొల్లూరి సోమ శంకర్

    ఎక్స్‌లెంట్ తల్లీ… అనుభవాలాన్ని అక్షర సత్యాలు…విమర్శల చురకత్తులు అన్నీ వేపులా పదునుతో గాయాలు చేస్తూ మళ్ళీ మాయల మాలాము పూస్తూ… Asaliyath మీ నీఖార్సుగా బయటపెట్టడంలో కృతకృత్యులయ్యారు… బ్రేవో బంగారం… 🌺🌺🌺🌺🌺
    Kaasimbi..Guntur

    Reply
  14. 14

    కొల్లూరి సోమ శంకర్

    దావఖానకు వెళ్ళకూడదని అనుకుంటూనే ఊపిరి బిగబట్టి తిరిగ్గా చదివిన.. ఎక్సలెంట్ రా డియర్
    Vijaya..Hyd

    Reply
  15. 15

    కొల్లూరి సోమ శంకర్

    చాలా బాగుంది గౌరీ చాలా బాగా రాశావు
    Geetavani

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

All rights reserved - Sanchika™

error: Content is protected !!