సంచికలో తాజాగా

Related Articles

110 Comments

  1. 1

    Shyam Kumar chagal

    నా కథ ను ప్రచురించిన, సంచిక సంపాదక వర్గానికి, ఇతరులకు , అందరికీ నా యొక్క హృదయపూర్వక ధన్యవాదములు

    1. 1.1

      Shyam Kumar chagal నిజామాబాద్ l

      మీ స్పందనకు నా యొక్క హృదయపూర్వక ధన్యవాదములు

  2. 2

    డా.కె.ఎల్.డా కె.ఎల్.వి.ప్రసాద్వి డాక్టర్ .ప్రసాద్

    మిత్రమా…
    కథారచనలో
    దినదన ప్రవర్ధమానమౌతూ
    క్రమశిక్షణ తో కథలు రాస్తున్న నీకు
    అభినందనలు.
    60 వయసుమీరిన నువ్వు ఇప్పుడు కథలు రాయడానికి ఉత్సాహం చూపించడం
    ఆశ్చర్యమే కాదు,ఆనందం కూడాను.నీ కలం నుండి
    మరిన్ని కథలు పాఠకలోకానికి అందాలని ఆకాంక్షిస్తూ,ఆశీర్వదిస్తున్నా ను.
    —డా కె.ఎల్.వి.ప్రసాద్
    హన్మకొండ

    1. 2.1

      Shyam Kumar chagal

      ధన్యవాదాలు Dr KLV ప్రసాద్ గారు.. మీ శిష్యపరంపర లో నేనూ ఒకరిని.

    2. 2.2

      Shyam Kumar chagal నిజామాబాద్ l

      మీ స్పందనకు నా యొక్క హృదయపూర్వక ధన్యవాదములు

  3. 3

    M రవీంద్రారెడ్డి

    ఈ కథ అనుభవం లోంచి రాలేదు. ఊహ dominate చేసింది, పఠిత ఊహ కు మీ వస్తువు దొరికింది. రాయడం కోసం రాయకండి. అయితే మీ శైలి, రచనా విధానం పరిపూర్ణత సాధించాయి. ఇప్పుడు మీరు సగర్వంగా రచయిత ను అని చెప్పుకో వచ్చు.

    1. 3.1

      Shyam Kumar chagal నిజామాబాద్ l

      మీ స్పందనకు నా యొక్క హృదయపూర్వక ధన్యవాదములు

  4. 4

    నర్సింహా రావు గౌడ్

    చాలా బాగుంది అన్నగారు.. మీ రచనా పటిమ…. రాణి రాజశేఖర్ ల ప్రణయo సాగిన విధానం చక్కగా ఉంది… పాత సినిమా లు తలపించాయి..

    1. 4.1

      Shyam Kumar chagal నిజామాబాద్ l

      మీ స్పందనకు నా యొక్క హృదయపూర్వక ధన్యవాదములు

  5. 5

    K p rao. Nia co ltd.hyd

    రచనా శయిలి చాలా బాగుంది. రాణి కే పెద్దరికం ఇచ్చే కన్న పెళ్ళి మాటలు రాణి తల్లి దండ్రు లతో ముగిస్‌ తే బాగుండు నేమో ! Excellent ga vundi.

    1. 5.1

      Shyam Kumar chagal నిజామాబాద్ l

      మీ స్పందనకు నా యొక్క హృదయపూర్వక ధన్యవాదములు

  6. 6

    సూర్య ప్రకాష్ రెడ్డి.

    Shyam garu namaskar 🙏
    I read the story which is fantastic real love story and there is a relationship between rich and medium class family. I think ur good writer and poet,but I have not read ur poets pl send some of them 🙏

    1. 6.1

      Shyam Kumar chagal నిజామాబాద్ l

      మీ స్పందనకు నా యొక్క హృదయపూర్వక ధన్యవాదములు

  7. 7

    Myakala raju. Medak

    Excellent love story sir.👌👌🙏🙏
    h: ఆ కథ లో నన్ను నేను ఊహించుకుంటూ చదివాను.మధురనుభూతులు కల్గించే ప్రేమ కావ్యం.🙏🙏💐💐

    1. 7.1

      Shyam Kumar chagal నిజామాబాద్ l

      మీ స్పందనకు నా యొక్క హృదయపూర్వక ధన్యవాదములు

  8. 8

    స్రవంతి jagadamba. Nizam college

    Super store sir, old movies Lo kuda elanti stories vinai ur real story writer

    1. 8.1

      Shyam Kumar chagal నిజామాబాద్ l

      మీ స్పందనకు నా యొక్క హృదయపూర్వక ధన్యవాదములు

  9. 9

    Thodety devi

    Shyam Kumar ayyo really good sir . heart touching story

    1. 9.1

      Shyam Kumar chagal నిజామాబాద్ l

      మీ స్పందనకు నా యొక్క హృదయపూర్వక ధన్యవాదములు

  10. 10

    Prashath freelance jounalist

    చాలా బావుంది… చదువుతుంటే ఈ కథలో పాత్రలు, ప్రదేశాలు కళ్లముందు కదలాడినట్టుగా అనిపించింది..👌

    1. 10.1

      Shyam Kumar chagal నిజామాబాద్ l

      మీ స్పందనకు నా యొక్క హృదయపూర్వక ధన్యవాదములు

  11. 11

    Umesh పంతులు. పూజారి

    అద్భుతమైన కథ సార్ .. మీలో ఒక మంచి కవి దాగి ఉన్నాడు..

    1. 11.1

      Shyam Kumar chagal

      Thank you

  12. 12

    Soma మురళి

    Good narration and nice story

    1. 12.1

      Shyam Kumar chagal నిజామాబాద్ l

      మీ స్పందనకు నా యొక్క హృదయపూర్వక ధన్యవాదములు

  13. 13

    Chaitanya vempati

    Really superb sir…hats off to ur poetry sir ur a great poet sir… chaduvutunnanthasepu paatralu kalla munde unnai sir alaa raayadam me greatness…keep it up sir…. 💐

    1. 13.1

      Shyam Kumar chagal నిజామాబాద్ l

      మీ స్పందనకు నా యొక్క హృదయపూర్వక ధన్యవాదములు

  14. 14

    సుజాత thangudu. ముంబై

    Just read it
    Very nice
    Rani knows what she want
    She got it u write very nice their meeting
    How he express his feeling very silently

    1. 14.1

      Shyam Kumar chagal నిజామాబాద్ l

      మీ స్పందనకు నా యొక్క హృదయపూర్వక ధన్యవాదములు

  15. 15

    Umesh sharma

    మనిషి ఎంత పేదవాడైనా, ధనికుడైనా స్నేహాన్ని మరువకూడదు, అలాగే జీవితంలో ఏ స్థాయిలో అయినా క్రమశిక్షణ మరియు ఉన్నత విలువలు కలిగి ఉండాలి

    1. 15.1

      Shyam Kumar chagal నిజామాబాద్ l

      మీ స్పందనకు నా యొక్క హృదయపూర్వక ధన్యవాదములు

  16. 16

    నమిలికొండ విశ్వేశ్వర శర్మ

    చాలా బాగుంది శ్యాం గారు.
    ఇది నిజంగా ఒక కథ చదువుతున్నట్లు లేదు. కళ్ళముందు నేపథ్యం చాలా స్పష్టంగా కనబడే విధంగా ఉంది. కథకు ఊహ ఒక్కటే ప్రధానం కాదు, దాన్ని ఒక పధ్ధతి ప్రకారం సమర్పించడం అన్నిటికంటే ప్రధానమైనది. దాన్ని మీరు సాధించ గలిగారు. శ్రీ శ్యామలాంబ కృపాకటాక్షము సదా మీపై నిలిచి ఉండు గాక.

    1. 16.1

      Shyam Kumar chagal నిజామాబాద్ l

      మీ స్పందనకు నా యొక్క హృదయపూర్వక ధన్యవాదములు

  17. 17

    Keshava murthy

    చాలా బాగుంది సార్ 👌👌🙏🌹❤️❤️

    1. 17.1

      Shyam Kumar chagal నిజామాబాద్ l

      మీ స్పందనకు నా యొక్క హృదయపూర్వక ధన్యవాదములు

  18. 18

    Rajyam భూపతి

    Super undhi sir story

    1. 18.1

      Shyam Kumar chagal నిజామాబాద్ l

      మీ స్పందనకు నా యొక్క హృదయపూర్వక ధన్యవాదములు

  19. 19

    Namilikonda విశ్వేశ్వర శర్మ

    చాలా బాగుంది శ్యాం గారు.
    ఇది నిజంగా ఒక కథ చదువుతున్నట్లు లేదు. కళ్ళముందు నేపథ్యం చాలా స్పష్టంగా కనబడే విధంగా ఉంది. కథకు ఊహ ఒక్కటే ప్రధానం కాదు, దాన్ని ఒక పధ్ధతి ప్రకారం సమర్పించడం అన్నిటికంటే ప్రధానమైనది. దాన్ని మీరు సాధించ గలిగారు. శ్రీ శ్యామలాంబ కృపాకటాక్షము సదా మీపై నిలిచి ఉండు గాక.

    1. 19.1

      Shyam Kumar chagal నిజామాబాద్ l

      మీ స్పందనకు నా యొక్క హృదయపూర్వక ధన్యవాదములు

  20. 20

    అఖిల doddapaneni

    ఇంట్రడక్షన్ కంటె 2nd హాఫ్ నుండి చక్కగా, చివరి part మరీను చాలా బాగా రాశారు.🌹🌹

    1. 20.1

      Shyam Kumar chagal నిజామాబాద్ l

      మీ స్పందనకు నా యొక్క హృదయపూర్వక ధన్యవాదములు

  21. 21

    Namilikonda v శర్మ

    చాలా బాగుంది శ్యాం గారు.
    ఇది నిజంగా ఒక కథ చదువుతున్నట్లు లేదు. కళ్ళముందు నేపథ్యం చాలా స్పష్టంగా కనబడే విధంగా ఉంది. కథకు ఊహ ఒక్కటే ప్రధానం కాదు, దాన్ని ఒక పధ్ధతి ప్రకారం సమర్పించడం అన్నిటికంటే ప్రధానమైనది. దాన్ని మీరు సాధించ గలిగారు. ఈ కథలో మీరు ఒక స్పష్టమైన సందేశాన్ని ఇవ్వగలిగారు – ‘వరకట్నం గూర్చి మాత్రమే వివాహమాడు’ అబ్బాయి, అట్టి దుర్మార్గపు పద్ధతిని వ్యతిరేకిస్తూ, రాజశేఖర్ లో గల మంచితనాన్ని, గుణాన్ని గ్రహించి ఇరువురు వివాహమాడడం ప్రశాసించ దగినది. విమర్శకు తావులేకుండా చక్కగా వ్రాసారు. శ్రీ శ్యామలాంబ కృపాకటాక్షము సదా మీపై నిలిచి ఉండు గాక.

    1. 21.1

      Shyam Kumar chagal నిజామాబాద్ l

      మీ స్పందనకు నా యొక్క హృదయపూర్వక ధన్యవాదములు

  22. 22

    Kolanpaka కృష్ణ RM Insurance co. హైదరాబాద్

    Krishna K. Hro: శ్యామ్ హృదయ పూర్వక అభినందనలు.💐💐💐
    కథ లో విషయం పాతది అయిన కథ నడిపించిన విధానం చాలా బాగుంది. ఎక్కడ కూడా పట్టు తప్పకుండా చివరి వరకు చదవించ గలిగావు. నీ అన్ని కథల లో కన్నా ఈ కథ లో సంభాషణలు చాలా బాగా ఉన్నాయి.
    [ Krishna K. Hro: 👏👏👏👏👌👌👌👍👍🙏💐

    1. 22.1

      Shyam Kumar chagal నిజామాబాద్ l

      మీ స్పందనకు నా యొక్క హృదయపూర్వక ధన్యవాదములు

  23. 23

    Padmja kondru. హైదరాబాద్

    ఇటువంటి ట్విస్ట్ లు లేని సాఫి గా సాగిన కధ

    1. 23.1

      Shyam Kumar chagal నిజామాబాద్ l

      మీ స్పందనకు నా యొక్క హృదయపూర్వక ధన్యవాదములు

  24. 24

    Mandapaka హనుమంతరావు. విజయవాడ

    మానసిక సంక్షోభానికి గురైన ఒక ఆడపిల్ల జీవితానికి ఒక చక్కని ముగింపు ఇచ్చారు రచయిత. రెండు విభిన్నమైన కుటుంబాల్లోని మనుషుల యొక్క నిష్కల్మషమైన మనస్తత్వాలని సమన్వయం చేస్తూ ఆస్తులకు, అంతస్తుల విలువలకంటే, వ్యక్తుల యొక్క నిష్కల్మషమైన ప్రేమాభిమానాలు మరియు విలువలతో కూడిన వ్యక్తిత్వాలకే పెద్ద పీట వేసి, రచయిత సాగించిన కధనం ఎంతో శ్లాఘనీయం. చక్కని ముగింపు ఇచ్చారు శ్రీయుత రచయిత.🤝🙏🎊💐🥳

    1. 24.1

      Shyam Kumar chagal నిజామాబాద్ l

      మీ స్పందనకు నా యొక్క హృదయపూర్వక ధన్యవాదములు

  25. 25

    అన్నదానం విజయ్ సింహా. Td secreatariat

    🥳Financial crises are not hurdles for marriage

    1. 25.1

      Shyam Kumar chagal నిజామాబాద్ l

      మీ స్పందనకు నా యొక్క హృదయపూర్వక ధన్యవాదములు

  26. 26

    Sampath reddy

    Excellent story sir

    1. 26.1

      Shyam Kumar chagal నిజామాబాద్ l

      మీ స్పందనకు నా యొక్క హృదయపూర్వక ధన్యవాదములు

  27. 27

    నరహరి rangaraju

    కథ చాలా చాలా బాగుంది సార్ అభినందనలు,,💐🌹🌹❤️🙏👍

    1. 27.1

      Shyam Kumar chagal నిజామాబాద్ l

      మీ స్పందనకు నా యొక్క హృదయపూర్వక ధన్యవాదములు

  28. 28

    Nagaraju. Retd professor.nzbd

    వికసించిన kusumam స్టోరీ చదివినా. బాగానే ఉంది.
    కథనం మరింత పెంచితే బాగుండేది అని అనిపించింది.

    1. 28.1

      Shyam Kumar chagal నిజామాబాద్ l

      మీ స్పందనకు నా యొక్క హృదయపూర్వక ధన్యవాదములు

  29. 29

    Marupaakka raakesh..moldtel ind

    Good story.. You could have added the element on youth behavior was then and now…

    1. 29.1

      Shyam Kumar chagal నిజామాబాద్ l

      మీ స్పందనకు నా యొక్క హృదయపూర్వక ధన్యవాదములు

  30. 30

    K v reddy ex jail supdt cherlapally

    *వికసించిన కుసుమం*
    రచయిత, శ్యామ్ కుమార్,
    రాసిన ఈ కథ లో ,

    అరమరికలు లేని స్నేహ బంధాన్ని ..

    ఎవరు బాధ లో ఉన్నా స్పందించే మనసును ..

    ఆ మనసును ఇష్టపడిన ఓ మనిషి ని

    వెరసి ఓ పరిణితి చెందిన ప్రేమ కథని, చాలా అందం గా చెప్పారు ..

    రాజశేఖర్ తన ఫ్రెండ్ రవి కోసం వాళ్ళ ఇంటికీ వచ్చినపుడు , రవి చెల్లెలు రాణి తో పరిచయం ఏర్పడటం ..

    మాట్లాడిన కొద్దిసేపట్లోనే రాణి ని, రాణి అభిరుచులను చదివినట్లు చెపుతూ రాజశేఖర్ మాట్లాడుతున్న తీరు రాణినే కాదు, ఆ ఇంట్లో అందరిని ఆకట్టుకోవడం ..

    పెళ్లి సంబంధాలు సెటిల్ కాకపోవడం తో depression లో ఉన్న రాణి గురించి చెప్తూ వీలైనపుడు వచ్చి వెళ్తూ ఉండమని చెప్పడం ..

    రాజశేఖర్ రాక తో రాణి కి Psychiatrist అవసరం లేకుండానే depression తగ్గడం తో పాటు, తను మునుపటి మనిషి అవ్వడం ..

    ఇవన్నీ చెప్పడం ద్వారా
    *మనసులో ఉన్న బాధ ని పోగొట్టడానికి స్నేహాన్ని మించిన మందు మరొకటి లేదు*
    అని రచయిత ఈ కథ లో చక్కగా చెప్పారు ..

    రోజు రాణిని కలవడం కోసం కష్టపడి వెళ్తున్న కొడుకుతో, బాబు జాగ్రత్త అని చెప్పిన తల్లి తో

    స్నేహం గురించి ..
    ఆ కుటుంబం తో ఉన్న అనుబంధం గురించి చెప్తూ

    నేనెంటో.. నా స్థాయి ఏంటో తెలుసమ్మ అని రాజశేఖర్ చెప్పినతీరులో అతని వ్యక్తిత్వాన్ని మరింత గొప్పగాచెప్పారు ..

    రవి , రాజశేఖర్ ని తన ఇంటికి వస్తూ పోతూ ఆ Competitive Exams prepare కావచ్చు గా అన్నప్పుడు, తనతో పాటు రవి చెల్లెలిని కూడా exams కి ప్రిపర్ అయ్యేట్టు చేసి ఇద్దరు ఉద్యోగాలు సంపాదించడం ..

    రాణి లో depression పోయి తన కాళ్ళ మీద తానూ నిలబడగలను అన్న ఆత్మస్థైర్యాన్ని పెంపొందించి తెలియకుండానే తన మనసులో స్థానం సంపాదించుకున్నాడు ..

    రాజశేఖర్ ఇంటికి వెళ్ళినపుడు ఉన్నంత లో తనను వాళ్ళు ఓ మహా రాణి లా చూసుకున్న తీరు ..

    ప్రతీ ఆదివారం అనాధ ఆశ్రమాలలో సేవ చేసే రాజశేఖర్ మనస్తత్వం, రాణి కి ఎంతో ఉన్నతం గా తోచింది ..

    ఈ లోపులో ఆగిపోయిన పెళ్లి వారితో పేరెంట్స్ మాటలు కలిపినపుడు ఆ పెళ్లి వాళ్ళ మనసులో తనకంటే తన వెనక ఉన్న ఉద్యోగం , ఆస్థి మీదే వాళ్ళకి ఉన్న కోరికను బయట పడేలా చేసి, తన మనసులో రాజశేఖర్ మీద ఉన్న ఇష్టాన్ని బయట పెట్టడం ..

    అన్న ద్వారా తన మనసులో మాట రాజశేఖర్ కి తెలియ చెప్పి తన ప్రేమను గెలిపించుకుంది రాణి..

    అర్ధం చేసుకునే మనసు ఉంటె ..
    ఆర్థిక అసమానతలు ఏవి అడ్డు రావని ఈ ప్రేమకథ నిరూపించింది ..

    *వికసించిన కుసుమం*
    ఓ పరిణితి చెందిన ప్రేమ కథ…

    *కొలను వెంకటేశ్వర రెడ్డి*

    1. 30.1

      Shyam Kumar chagal నిజామాబాద్ l

      మీ స్పందనకు నా యొక్క హృదయపూర్వక ధన్యవాదములు

  31. 31

    Seeekanth Hr mango tree

    కథనే హీరోగా మలచి ఎంతో ఆహ్లాదంగా రక్తికట్టించారు. వారసత్వ సంపద కన్నా వ్యక్తిత్వ
    సంపద గొప్పదని చెప్పకనే చెప్పారు

    1. 31.1

      Shyam Kumar chagal నిజామాబాద్ l

      మీ స్పందనకు నా యొక్క హృదయపూర్వక ధన్యవాదములు

  32. 32

    Nv rao. Bsnl నిజామాబాద్ nl

    వికసించిన కుసుమం కథ చాలా బాగుంది .ఆర్థిక బంధాలకు విలువ నిచ్చే పెళ్లి కొడుకు కంటే మానవీయ బంధాల కు విలువనిచ్చి న రాజ శేఖర్ నీ భర్తగా ఎన్నుకోవటం రాణి చేసిన తెలివైన పని ,అభినందనీయం కథాగమనం నల్లేరు మీద నడకలా చాలా చక్కగా బోర్ లేకుండా ఉంది మంచి రచయిత శ్యామ్ కుమార్ గారికి అభినందనలు ఈ రచన స్రవంతిని ఇలాగే కొనసాగించాలని ఇంకా అద్భుతమైన కథలు, నవలలు రాయాలని కోరుకుంటూ నారా వెంకటేశ్వరరావు బిఎస్ఎన్ఎల్ శ్యామ్ గారు మేము తీసే షార్ట్ ఫిలిమ్స్ లో మంచి నటుడిగా కూడా ప్రఖ్యాతి గాంచారు అని చెప్పుటకు గర్వంగా ఉంది అలాగే గాయకుడు గా మల్టీ టాలెంటెడ్ గా ఉండటం సకల కళా కోవిదుడు కావటం శ్యామ్ గారి పూర్వజన్మసుకృతం.

    1. 32.1

      Shyam Kumar chagal నిజామాబాద్ l

      మీ స్పందనకు నా యొక్క హృదయపూర్వక ధన్యవాదములు

  33. 33

    Tv ప్రసాద్ Gg College alumni. నిజామాబాద్ జామాబాద్ nl

    Dear kadhanika goppaga vundi Rajasekar meeda Ravi family ki anumanam leni nammakam chala mechhuko taggadi,
    Kaani present days lo manishi ki dabbu garvam,kindi stayi vallani chulakanaga choodatam,nammakam leka povatam perigi poyindi,
    Ravi, Rajasekar la friend ship great,
    Ante kaadu Rani opinion correct.
    Any how 👌 keep on writing

  34. 34

    Shyam Kumar chagal నిజామాబాద్ l

    మీ స్పందనకు నా యొక్క హృదయపూర్వక ధన్యవాదములు

  35. 35

    Shyam sunder .nirmal

    Good story shyam garu. You have to add some emotion and sentiment in future, so that the goal you reach. Good keep it up. 👋👋👌

    1. 35.1

      Shyam Kumar chagal nzb

      Thank you friend

  36. 36

    ఉమాపతి retd lecturer. Gg College nzb

    Very good story. Very good description. 👌👌

    1. 36.1

      Shyam Kumar chagal

      Thank you

  37. 37

    JVPS Somayajulu

    కథ చదవకముందు శ్యామ్ సుందర్ యువకుడు, ఔత్సాహిక రచయిత అనుకొన్నాను. చదువుతున్న కొద్దీ ఈయనెవరో కథా రచనలో అనుభవజ్ఞుడేనని గ్రహించాను. కథా కల్పన బిగువుగా వుండి చివరివరకూ దారి తప్పకుండా, చిన్న ట్విస్ట్ తో ముగించారు. పొగడ్త అనుకోకపోతే శ్యామ్ సుందర్ గారి ఈ కథ ఆనాటి శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారి కథలను గుర్తుకు తెచ్చింది. శ్యామ్ సుందర్ గారు ఇంకా మంచి కథలు వ్రాయాలని, లబ్ధప్రతిష్టులైన కథకుల సరసన వీరి పేరు ముద్రించబడాలనీ ఆశిస్తూ ఆయనకూ, ప్రచురించిన సంచిక.కామ్ వారికీ అభినందనలు. ☘️🌻🌿

    1. 37.1

      శ్రీదేవి velamal

      మీ స్పందన కు నా ధన్యవాదాలు. మీ ఆశీర్వచనం చేసి నన్ను dhanyudini చేశారు.

    2. 37.2

      Shyam Kumar chagal

      Jvps సోమయాజులుగారు
      నమస్కారం. మీ దీవెనలు వుంటే చాలు. ధన్యవాదాలు

  38. 38

    వేముల శివ కృష్ణ

    చాలా చక్కగా వుంది అండి…మనసుకు చాలా బాగా నచ్చింది….అప్పుడే అయిపోయిందా అని పించింది…ముగింపు రాజశేఖర్ రాణి వివాహంతో వుంటుందేమో అని అనుకున్నాను….ఎంత హుందాగా చెప్పారండి స్నేహ భావం, రాణి రాజల సన్నివేశాలు, రాజ శేఖర్ గారి ఆర్థిక సమస్యలు…చాలా బాగుంది…మంచి మంచి కథలు అందిస్తున్నందుకు మీకు హృదయ పూర్వక ధన్యవాదాలు అండి…. 💐🙏😊

    1. 38.1

      Shyam Kumar chagal

      మీ స్పందన కు నా ధన్యవాదాలు

  39. 39

    శ్రీదేవి velamal

    Chala bagundi.Manasuku prasantanga anipinchindi.ekkada kuda ekkuvagaledu.simplga neatga undi.

    1. 39.1

      Shyam Kumar chagal

      మీ స్పందన కు నా ధన్యవాదాలు

  40. 40

    అఖిల doddapaneni

    మొన్న బుధవారం పెట్టారు కదా. మొదట్లో పదాల కుదిరిక కాస్త తక్కువగా వుంది. మెల్లగా ఇంప్రూవ్ ఐనది. అంతకు మించిన దోషాలు లేవు. ఇప్పుడే రాస్తున్న నాలాంటి వారు ఎక్కువగా క్రిటికల్గా చదివితే ఇది రాయొచ్చో ఇది రాయకూడదో తెలుస్తుంది. అందుకే అందరివీ చదువుతా టైం దొరికినప్పుడఅల్లా, మన స్వార్ధం కోసం. 😊

    1. 40.1

      Shyam Kumar chagal

      మీ స్పందన కు మా ధన్యవాదాలు

  41. 41

    లలితా రాయ ప్రోలు

    రాణి ప్రాబ్లం ఏమిటో చెప్పలేదు.ఆమె ఎందుకు డిప్రెషన్లో ఉంది.

    1. 41.1

      Shyam Kumar chagal

      మీ స్పందన కు నా ధన్యవాదాలు

  42. 42

    కుసుమ. తాడేపల్లి

    Bagundi. Kadha motham nenu uhinchinatle undi. Kadhanam chala bagundi

    1. 42.1

      Shyam Kumar chagal

      Thank you

  43. 43

    Satya prasad. I O C vijwda

    సర్ నమస్తే. మీరు రాసిన ప్రేమ కథ చదివాను. చల బాగుండి . ముఖ్యంగా రాసిన పద్దతి చుస్తే మీకు రచన తో బాగా అనుభవం అన్నట్లు అర్థం అవుతోంది . నెను పాటలు హిందీ , మలయాళం సాంగ్స్ ట్యూన్స్ కి రాసాను. మీరు రాసి కథ కళ్ళకు కట్టినట్లు ఉంది . చాలా బాగుంది . ఇది మీకు దేముడు ఇచ్చిన వరం. ఇలాగె రాస్తూ ఉండండి.

    1. 43.1

      Satya prasad. I O C vijwda

      Thank you sir.

      1. 43.1.1

        Shyam Kumar chagal

        మీ స్పందన కు నా ధన్యవాదాలు

  44. 44

    ఆకుల చంద్ర శేఖర్. Retd principal .nzbd

    I read your story. It is a story between two human beings with devine love for each other. A sincere love above caste creed and sex poor and rich. This fact u have mentioned in your introductory remarks. It is a simple love story , which every reader should like it.
    Thank u for sending me this story. Yours.
    Loving sir

    1. 44.1

      Shyam Kumar chagal

      Thsnk you sir

  45. 45

    G. Shanthi kumar nzbd

    Values gurinchi chala simple ga katha allinaaru. Chaala bagundi.

    1. 45.1

      Shyam Kumar chagal

      మీ స్పందన కు నా ధన్యవాదాలు

  46. 46

    Padmaja kondru

    ఇటువంటి ట్విస్ట్ లు లేని సాఫి గా సాగిన కధ

  47. 47

    Shyam Kumar chagal

    మీ స్పందన కు నా ధన్యవాదాలు

  48. 48

    రంగనాయకమ్మ

    కధ చాలా బాగుంది సర్!
    అభినందనలు!💐💐💐💐

    1. 48.1

      Shyam Kumar chagal

      Thank you

  49. 49

    Bhavani నిజామాబాద్

    ] Bhavani Dharmaram: నిజంగా చాలా నచ్చింది ఈ కధ.మీరు మంచి కధకుడు.ఇది కూడా ఒక వరం మీకు👍👌🤝
    మీ రచనలు చదివి నేను కూడా వికసిస్తున్నా 😀😍

  50. 50

    Professor Prasad. Osmania.

    Syam kumar garu, excellent story. I liked it 🙏. Congratulations

    1. 50.1

      Shyam Kumar chagal

      Thank you

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!