ఇది సుశీలమ్మ గారి వ్యాఖ్య: *పాటలు మళ్లీ చూసాను. జల్లంత.. ఎప్పుడూ అద్భుతమే. ఐశ్వర్య ఉన్నంత మాత్రాన అద్భుతం అయిపోదు. నాని పాట ఎప్పుడూ ఆకర్షణీయంగా లేదు.*
ఇది సుశీలమ్మ గారి వ్యాఖ్య: *అన్ని వర్షపు పాటలను సహేతుకంగా వర్ణించారు. కరెక్ట్ గా చెప్పారు. చివరి పేరా 👌*
ఇది అల్లూరి గౌరీలక్ష్మి గారి వ్యాఖ్య: *వర్షం పాటలన్నీ మాలకట్టి వివరించడం ఎంతో హాయిగా వర్షంలో తడుస్తున్నట్టు ఉంది. మంచి సబ్జెక్ట్ తీసుకున్నారు. ఎన్నో చిత్రీకరణ వివరాలు…
ఇది రాజశేఖర్ గారి స్పందన: *రసతుల్యభావనా ప్రవాహాలకు ఆనకట్ట అడ్డుకట్ట వేయకూడదు. వాన జల్లు గుచ్చుకుంటే ఎట్టాగమ్మా పాట ఎనాలిసిస్ చేయలేదు. అది చిరంజీవి భానుప్రియ అనుకుంటా.…