సంచికలో తాజాగా

Related Articles

29 Comments

  1. 1

    sunianu6688@gmail.com

    వయసు మనసు కథ చివరికి నవ్వు తెప్పించింది. కానీ ఆ వయస్సు పిల్లల మనస్సులో ఆలోచనా విధానాన్ని వాస్తవానికిదగ్గరగా చూపించారు. రచయిత ch shyam గారికి హృదయ పూర్వక అభినందనలు👌👌👍👍👍💐💐💐💐

    Reply
    1. 1.1

      ShyamKumarChagal.

      Thank you for review

      Reply
  2. 2

    P v rao

    For this generation this is required. But they are listening to elders that much easier. But the story touches the burning point.

    Reply
  3. 3

    శ్రీధర్ చౌడారపు

    బాగుంది కథ. కాళ్ళు తెరిపించావు శ్యాం. ఇలాంటి సంఘటనే నిన్న మా స్టడీ సర్కిల్ లో నా ముందుకొచ్చింది. ఇదే మాట చెప్పాను. ఇలాగే పరిష్కారం అయ్యింది. కాకపోతే నీ కథలో రాజు, నా ముందు రాణి.

    అభినందనలు శ్యాం

    Reply
  4. 4

    సుశీల గారు

    వచ్చీ రాని వయసు – తెలిసీ తెలియని మనసు తో “ప్రేమించాను” అనుకొంటున్నాడు. తర్వాత బాధ్యతల గురించి ఆలోచించే జ్ఞానమూ లేదు.
    అన్నయ్య వివరంగా చెప్పడం వల్ల – అన్నయ్య character , బుద్ధిగా వినడం వల్ల రాజు character బాగా elevate అయ్యాయి.

    వయసు – మనసు title సరిగ్గా సరిపోయింది, క్లుప్తంగా.

    Reply
  5. 5

    M.raveendra reddy

    మీ టైటిల్ లోనే వుంది.
    ప్రేమ కాని (గమ్మతైన) ప్రేమ కథ అని 🤣 any way ఇట్స్ good and has suspense👏

    Reply
  6. 6

    Shyamkumar chagal

    నా రచన “వయస్సు _మనసు ” ప్రచురించిన శ్రీ మురళీ కృష్ణ గారికి మరియు శ్రీ. సోమ శంకర్ గారికి ,సంచిక పత్రిక యొక్క ఇతర సాంకేతిక నిపుణులకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు
    గురువు Dr KLV కి నా నమస్సులు. దాదాపుగా సంవత్సర కాలంగా సంచిక ద్వారా నన్ను ఆదరించిన మీ అందరికీ నా కృతజ్ఞతలు.

    Reply
  7. 7

    Chaitanya

    So nice Andi n nice msg too… 👌🏻👌🏻👌🏻

    Reply
  8. 8

    Chaitanya

    Nice story n nice msg too andi 👌🏻👌🏻👌🏻

    Reply
  9. 9

    ShyamKumarChagal.

    Thank you for review

    Reply
  10. 10

    Ramani ramya. ఖమ్మం

    నేను already చెప్పాను కదా… “ప్రేమ” అనే కథ లకి ఏ రూపంలో అయినా… మీ ముద్ర వేరే👏👏

    Reply
  11. 11

    Jhansi koppisetty

    సరళమైన భాషలో కథ సహజంగా చాలా బావుంది👌. Need of the hour. మీరు ఇంజనీరింగ్ విద్యార్థి ప్రేమ అనే భ్రమ గురించి రాసారు…నేనైతే ఇక్కడ ఐదు, ఆరు తగరతులు చదువుతున్న పిల్లల infatuation గమనిస్తున్నాను😃😃 ః

    Reply
    1. 11.1

      Shyam Kumar Chagal

      Thank you for analysis

      Reply
  12. 12

    రాధిక కేశవ దాసు

    వయసు – మనసు

    కథ బాగుంది.
    కాకపోతే మరీ అంత వేగంగా ప్రేమ బాధ పోదు. కొంత కాలానికి మరిచి పోగలరు !

    Reply
  13. 13

    Subramanya rajashekar.Bnglt

    అయితే ప్రేమ(కాని) కథ కొంచం వాస్తవానికి బహుదూరంగా ఉన్నట్టు అనిపించింది… ఎందుకంటే, తాను ఇష్టపడ్డ యువతి సంతోషంగా మరొకరిని పెళ్ళడుతోంది అంటే, కేవలం బాధ ఒక్కటే కాదు పలు రకాల తలపులు మనసుని గాయ పరుస్తాయి …. అంతటి విషయాన్ని కేవలం అన్న గారు 4 మాటలు చెప్పి , తిరిగి మామూలు మనిషిని చెయ్యటం సాధ్యం కాదని నా అభిప్రాయం 🙏🏾
    4 – 5 రోజులు తీసుకొని నెమ్మదిగా నయం అవుతూ వారు తిరిగి కాలేజీ కి వెళ్ళే సరికి మామూలు మనిషిగా వెళ్లినట్లు చెప్పిఉంటే సరి అయిన ముగింపు అని నాకు అనిపించింది మాస్టరు

    Reply
  14. 14

    Thangudu సుజాత. ముంబయి

    Hmmm
    It is common i that age like some one feel that is love
    They don’t know that is very attraction

    Reply
  15. 15

    Nagaraju..సుభాష్. నిజామాబాద్

    Last ki chaala EASY ga CONVINCE chesaru RAJU ki, Kanii.. antha DEEP-LOVE lo unnappudu Convince avvadam antha EASY kaadhe..mo… Oka 1 or 2 months GAP lo Malli maamulu ayindu ani Undedhi undey..
    — My Opinion

    Reply
  16. 16

    కోవెల శ్రీలత

    : Nice story
    Srilatha Kovela: Chala bagundi sir

    Reply
  17. 17

    sunianu6688@gmail.com

    రచయిత ch శ్యామ్ గారు మీరు వ్రాసిన 3 stories సంచికలో Top 3 లో ఉన్నందుకు మీకు హృదయ పూర్వక అభినందనలు👌👌👌👍👍👍👍💐💐💐💐💐

    Reply
  18. 18

    Jvps సోమయాజులు

    Somayajulu Jvps: స్కూల్, కాలేజీల్లో చదువుకొనే రోజుల్లో ప్రేమ పేరుతో అమాయకమైన ఆకర్షణలో పడి చదువులు చెడగొట్టుకొని పాడైపోవటం, అప్పుడెప్పుడో రామోజీరావు తీసిన ఏదో సినిమాతో మొదలై, ‘జయం’అనే సినిమాతో సాగి, చివరకు హత్యలు చేయటాలు, యాసిడ్లు పోయటాలు దాకా వెళ్ళింది. తల్లిదండ్రుల, టీచర్ల నిఘా లేకపోవటం, సినిమాలలో ప్రేమ సన్నివేశాలు, స్మార్ట్ ఫోన్లలో బూతు సినిమాలు చూసి నాశనమైపోతున్నారు యువత. పైగా ప్రభుత్వాలు online education పేరుతో స్మార్ట్ ఫోన్లు కొనుక్కోమనటం, కొందరికి ఉచితంగా ఇవ్వటం అగ్నికి ఆజ్యం పోసినట్లయింది.
    అసలు పదో తరగతో, ఇంటరో చదివే పిల్లలు పెళ్లి చేసుకొని జీవితాలు ఎలా సాగిద్దామని? అన్నం ఎవరు పెడతారు? బి టెక్ చేసినవాళ్లకే ఉద్యోగాలు లేవు.
    ఈ సమస్య తీసుకొని స్టూడెంట్స్ ని సరైన మార్గంలో నడిపించే సినిమాలు రావాలి. వాటికి NFDC, ప్రభుత్వాలు ఆర్థిక సహాయం చేయాలి. అలా జరగనినాడు, ఈ జాతి సోమాలియాలో లాగా దోపిడీలు చేసుకుంటూ బతకాలి.
    Somayajulu Jvps: మా రోజుమగ, ఆడపిల్లలకు ప్రత్యేకంగా స్కూళ్ళు, కాలేజీలు ఉంటే సమస్య చాలా వరకు పరిష్కారమవుతుంది. అలాగే సినిమా సెన్సార్ కఠినం చేయటం, పిల్లలకిచ్చే ఫోన్లలో అడల్ట్ కంటెంట్ చూడకుండా బ్లాక్ చేయటం జరగాలి. వీళ్లకి ఇంటర్నెట్, వెబ్ డేటా అందుబాటులో లేకుండా, పాఠాల వరకే చూడగలిగే ఏర్పాటు ప్రభుత్వాలు చేయాలి.

    Reply
  19. 19

    Sudhaker PELGEL HYD

    Sir,
    ఈ కధ మొత్తం చదివాను. ఈ తరం జనరేషన్ పిల్లలు ముందు వెనుక చూసుకోరు. తమ మనస్సుకు ఏది నచ్చితే అదే మనకు దక్కాలి అనుకుంటారు. రాజు వాళ్ళ అన్నయ్య చెప్పిన విషయాలు అర్ధం చేసుకుని తాను ఏంటో అవతలి వారు ఏంటో తెలుసుకున్నాడు. ఇది మంచిది. కాణికొంత మంది అర్ధం చేసుకోక ఆత్మహత్య లు చేసుకు తున్నారు. ఆకర్షణ వేరు. నిజమైన ప్రేమ వేరు.

    Reply
  20. 20

    Sunanda .HYD

    So nice story andi shyam garu.perige pillalu telisiteliyani vayasu lo edi tappu edi kadu ani alochinchani vayasu lo peddawallu walla venaka tappakunda undali.nice story andi 👌👍🌹🙏

    Reply
  21. 21

    Ananda ranga rao.HYD

    short story without heroine. Nice

    Reply
  22. 22

    Govathiti ravi babu.HYD

    కథ ఏవరేజ్ గా ఉంది.. దయచేసి ఏమీ అనుకోవద్దు…

    Reply
  23. 23

    Satya pradad . VjwdHYD

    కథ బాగుంది. చాలా త్వరగా సింపుల్ గా ముగించారు. అన్న మోహన్ తో సరే అన్నా , రాజు ఆ అమ్మాయి కోసం , పెళ్లి మండపానికి వెళ్లి ఏదైనా చేస్తాడేమో అనిపించింది. కానీ చిన్న realisation tho తేల్చేశారు…..బాగుంది.

    Reply
  24. 24

    చుక్కల రమేష్. మహబూ నగర్

    బాగుంది మంత్ర రహస్యం🙏🏾

    Reply
  25. 25

    చిన్న ganjam వాల్ పోస్టర్

    బాగుంది. చిన్న కధనం న్ని ఏమాంత విసుగు లేకుండా నింపాదిగా చదివేలా చేయ్యగాలిగారు.శైలి బాగుంది.

    Reply
  26. 26

    Valli kanaka mahalakshmi.Tenneti

    👌🏻👌🏻

    Reply
  27. 27

    Jogeswararao Pallempaati

    యుక్తవయసు దాటని యువకులు జీవితంలో స్థిరపడకుండానే ప్రేమల్లో పడి మోసపోయి అఘాయిత్యాలు చేసుకునే వారికి చక్కటి దిక్సూచి, సోదరా, ఈ కథ! 20 ఏళ్ళు కనీపెంచిన తల్లిదండ్రులకోసం ఇలా ఏడవని పిల్లలు కాస్త పరిచయపు ప్రేమకే పడీపడీ ఏడవడం ఆశ్చర్యం!
    అమ్మాయి హాయిగా మరో పెళ్ళి చేసుకునే రోజుల్లో ఇలా ఏడ్చే మగాళ్ళుండడం విడ్డూరంగా అనిపించింది!

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

All rights reserved - Sanchika™

error: Content is protected !!