తెలంగాణ విముక్తి చరితము చీకటధ్యాయముగ మిగిలె. బెండ్లు మునిగెను, గుండ్లు తేలెను అసలు వీరుల దలచరైరి. ప్రజల కోసం ప్రాణమిచ్చిన వీర ఆర్య సమాజులేరి? వామపక్షము నాదరించిన వారికే నీరాజనాలు. మిగితా త్యాగధనుల ఉనికే మాయమాయెను ఎందుకంటి.
ప్రజల ధన, మాన, ప్రాణాలను హరించిన యా నిజాం దొరను, రజాకార్లను రాక్షసాధముల గుట్టు రట్టు చేయరెందుకు? దుష్ట నైజాం కారు పైనే బాంబు విసిరెను వీరుడొకడు, నారాయణరావు పవారును నరహంతకులు చంపినారు. త్యాగరాజుగ మిగిలిపోయిన విగ్రహామ్మెట బెట్టినారు?
గూఢచారిగ వ్యవహరించి పణముగ ప్రాణాలు బెట్టె. నిజాం ఆయుధ రహస్యాలను, పథకముల కూపీలు లాగి, కేంద్ర ప్రభుతకు చెరవేసియు, సైనిక చర్య స్వాగతించెను. వందేమాతర రామచంద్రు దలచ రెందుకు తెలియదాయె. స్వామీ రామతీర్థ త్యాగము మాయమాయెను మహిమ ఏమి?
ఐతా చంద్రయ్య సీనియర్ రచయిత. సిద్దిపేట అనగానే ముందుగా గుర్తుకువచ్చేది ఐతా చంద్రయ్యనే. వందపైగా పుస్తకాలను ప్రచురించిన ఐతా చంద్రయ్య రచనలు చేయని సాహిత్య ప్రక్రియ లేదు.
Your email address will not be published. Required fields are marked *
Save my name, email, and website in this browser for the next time I comment.
Δ
సంగీత సురధార-21
మాతృమూర్తి స్మృతులు
ప్రేమ పరిమళం-6
స్నిగ్ధమధుసూదనం-11
నేను మాత్రమే, నాకై
ఎవరిళ్ళకు వారు..
విజయ విశ్వనాథమ్: విశ్వ విజయీభవ!-27
పరకాయ ప్రవేశం
నిజామ్ పాలన చివరి రోజులు – నా హైదరాబాదు జ్ఞాపకాలు-23
ఆత్మ తత్వ విచారణ – ఒక పరిశీలన
చాలా బాగుంది...
శ్రీధర్ గారి చిరుజల్లు ❤️ చులాగ్గా కథలల్లుతారు.
కథ చదువుతూ అందులో లీనమయిపోయాను. అలౌకికమయిన భావన కలిగింది. చాలా బాగుంది 🪷
మంచి శ్లోకం బావార్థంతో చెప్పారు. ధన్యవాదాలు
ఆనాటి పాటలే వేరు. ఎంత అద్బుత సాహిత్యమండి. చక్కటి వ్యాసానందించారు. అభినందనలు
All rights reserved - Sanchika®