[హరిచందన్ గారు రచించిన ‘ఉండలేను మరి’ అనే కవితని అందిస్తున్నాము.]
ఆగని వాహనాల రద్దీతో సంకుచితమైన మార్గాలు ఉన్న ఈ నగరాన్ని కాస్త క్షమించవచ్చు.. అవసరం కనుక
తెగని కాలుష్యమేఘాలతో నా ఊపిరిదిబ్బడను నిరంతరం పొదిగే ఈ పట్టణాన్ని కాస్త క్షమించవచ్చు.. సమిష్టి కనుక
పోగులాంటి నర్మగర్భపు మాటలతో మీరిన లౌక్యపు కుఱ్ఱచేష్టలతో కుఱచైనా ఈ పురాన్ని.. ఇంక్కాస్త క్షమించవచ్చు.. పథమదే కనుక
సాగిపోతున్న ముఱికికాలువను కూడా సుగంధం చేస్తున్న పారిజాతము తపఃపరిమళం పంచుతున్న వాలఖిల్యుల్లాంటి పున్నాగ ఐమూలగానే ఉన్న ఈ పత్తనాన్ని
ఇప్పుడు ప్రేమించకుండా.. ఆరాధించకుండా.. అబ్బురపడకుండా.. ఉండలేను మరి
You must be logged in to post a comment.
HOPE అంటే ఆశ
ఎంత చేరువో అంత దూరము-1
నన్ను మాట్లాడనివ్వండి
తిరుమలేశుని సన్నిధిలో… -24
ద్వంద్వాలను సహించడమే ఆధ్యాత్మిక విజయానికి తొలిమెట్టు
మరుగునపడ్డ మాణిక్యాలు – 104: సికారియో
గుండె నిండా జీలుబండనే
సంచిక పదసోపానం-47
రంగుల హేల 44: అరాచకీయాలు
పాదచారి-2
ఇది హరిప్రసాద్ గారి స్పందన: *👏👏 Keep moving the story..*
ఇది హరిప్రసాద్ గారి స్పందన: *Best wishes to you & your friends and supporters..🙌*
ఇది హరిప్రసాద్ గారి స్పందన: * Your episodes are going very nice .👍*
ఇది హరిప్రసాద్ గారి స్పందన: *Your story is moving consistently. keep it up 👍.*
ఇది జబీనా గారి స్పందన: * Prasuna ne vidyardi jivetam gurtu pettukoni yenta baga rasavamma 👌👏 *
All rights reserved - Sanchika®