సంచికలో తాజాగా

Related Articles

4 Comments

  1. 1

    కొల్లూరి సోమ శంకర్

    ఇది పరకాల రాజేశ్వర రావు (హైదరాబాద్) గారి స్పందన: * జీవన సాఫల్య యాత్ర పేరిట సాగుతున్న మీ రచన బాగున్నది.
    ఈ రోజు పొద్దున్నే మీరు పోస్టు చేసున లింకు, మా ఆవిడ ఇచ్చిన coffee గ్లాసు ఒక్కసారే చేతికి అందటం ఆ కాసేపూ దేవుడిచ్చిన వరంలా అనిపించి మిగతా ప్రపంచంతో సంబంధంలేకుండా coffee తాగుతూ మీ యాత్ర చదివాను. Coffee తాగతూ చదవటం నాకు చాలా ఇష్టం.
    ఈ వారం విషయం చాలా బావుంది. గంభీరంగాను అలాగే ఆహ్లాదంగాను. రెండు సరిగా mix అయ్యాయి. With good message in it to present generation.*

  2. 2

    కొల్లూరి సోమ శంకర్

    ఇది జి.వి. మురళి (చెన్నై) గారి స్పందన: *మీ రచన బాగుంది. రైలాట ముచ్చట చాలా ఆసక్తి గా చదివాను. రైలాట అరవయ్యవ దశకంలోకి తీసికెళ్ళిందనటంలో ఏమాత్రం సందేహం లేదు.*

  3. 3

    కొల్లూరి సోమ శంకర్

    ఇది కృష్ణారావు చొప్పరపు గారి స్పందన: *ఆంధ్రప్రభలో నాతోపాటు కలిసి పనిజేసిన మిత్రుడు తుర్లపాటి నాగభూషణ రావు గారి జీవనసాఫల్య యాత్ర భాగాలు చదువుతుంటే..ఐదున్నర దశాబ్దాల వెనుకటి నా బాల్య స్మృతులు గుర్తుకు వచ్చాయి. కాసేపు చిన్నపిల్లవాడిగా మారిపోయాను. ఉద్యోగ విరమణ తరువాత మనుమడు, మనవరాలి బాల్యాన్ని చూస్తూ..నా పిల్లల బాల్యాన్ని గుర్తు చేసుకొంటున్న తరుణంలో…తుర్లపాటి పుణ్యమా అంటూ నా బాల్యాన్ని సైతం గుర్తు చేసుకోడం చాలా హాయిగా అనిపించింది.
    చిన్నతనంలోని అమాయకత్వం, అభంశుభం తెలియని తనం…జీవనసాఫల్య యాత్రా కథనంలో ప్రతిబింబించాయి. మిత్రుడు తుర్లపాటి నాగభూషణంగారికి, వారి కుటుంబానికి సకలశుభాలు, ఆయురారోగ్యాలు చేకూరాలని కోరుకొంటూ…*

  4. 4

    కొల్లూరి సోమ శంకర్

    ఇది పి. ఇందిరాదేవి (సికింద్రాబాద్) గారి వ్యాఖ్య:
    *నిజంగా చిన్నప్పటి విషయాలు బాగా చెబుతున్నారు. రైలు బండి ఆట కూడా చాలా చక్కగా చెప్పారు ఎందుకంటే ఆడ మగ తేడా లేకుండా చిన్నప్పుడు మేము కూడా ఆడేవాళ్ళం విజయవాడలో రైల్వే స్టేషన్ దగ్గర సాయంత్రం పూట అక్కడికి వెళ్లి ఇసుకలో ఆడుతూ రైలు వచ్చే ముందు ఒక నయా పైసా రైలు పట్టాలు మీద పెట్టి అది రూపాయి సైజ్ అయ్యేటపుడు తీసి గొప్పగా చూపించుకునేవాళ్ళు ఇలాంటి తీపి గుర్తులు అన్ని చాలా బాగున్నాయండి.
    కల్మషం లేని ఆ రోజులు ఎంతో మధురమైనవి. ఇప్పుడు అందరూ హాల్లో కూర్చున్నా ఒక్కరికొకరు మాట్లాడుకోరు. ఎందుకంటే సెల్ ఫోన్ పెట్టుకుని కూర్చుంటారు కనుక . ఏదైనా చెప్పాలంటే ఆ సెల్ ఫోన్ లోనే మెసేజ్ పెడతారు.
    నాకు ఎప్పుడు నుండి ఆ పాత మధురమైన జ్ఞాపకాలే చాలా ఇష్టం దానికి తోడు మీరు మీ జ్ఞాపకాలని తెలియజేస్తున్నారు మీ రచన ద్వారా. ధన్యవాదాలు అండి.*

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!