సంచికలో తాజాగా

Related Articles

23 Comments

  1. 1

    Dinakar Reddy

    హనుమత్ సూరి గారూ,
    ఈ కథలో నవ్విస్తూ, మంచి సందేశం అందించారు.

    1. 1.1

      ASURI HANUMATHSURI

      ధన్యవాదాలండీ….

  2. 2

    Venky thanneru

    Sir
    Excellent reality story sir
    Most useful for the society development
    Congratulations sir 🎉👏👏

    1. 2.1
  3. 3

    Ravi Kiran

    Hats off to your imagination Suri. Entire story was narrated very well.

  4. 4

    బి.టి.వి.రావు

    Excellent Suri !
    Every one will thing about the bad effects of present hybrid food. A good step towards socii angle.

  5. 7

    K.Ravi

    హ్యూమర్ ను జోడించి , సందేశాత్మకంగా చాలా బాగా వ్రాశారు సూరి గారు.అందుకోండి అభినందనలు

  6. 8

    LL narasimham

    చాలా చాలా బాగుంది, creativity excellent 👌👍. మంచి సందేశం కూడా వుంది. మనం ఇతరులకు ఉపయోగపడుతున్నాం అనుకున్నపుడు, మన కష్టం బాధ ను మరచి పోతాము. Positive feeling వుండాలి. చాలా హాస్యంగా వుంది. 😁🍇🥗🤝All the best సూరి.

  7. 9

    యం. మహేష్

    కథ చెప్పిన విధానం చాలా బాగుంది.. కొత్త సబ్జెక్ట్ తో చాలా ఇంట్రస్టింగ్ గా ఉంది. ముందుగా కథ పేరు చూసి ఇదేదో రైతుల “వెతల కథల” క్యాటగిరీ అనుకుంటాం.. కానీ కథ చాలా వెరైటీ గా ఉండి చివరి వరకూ చదివేలా చేసింది. చివరి లో యథావిథిగా సమాజానికి ఒక మెసేజ్ కూడా ఇచ్చారు. నైస్ స్టోరీ.. గ్రేట్!!

  8. 10

    A.Sampath kumar

    Excellent creativity story.Fine Suri.

    1. 10.1
  9. 11

    Ramakantha Sarma Varanasi

    Suri chala bagundi. Really appreciate you for the creativity

  10. 12

    N. Raju

    ప్రియమైన శ్రీ. హనుమంత సూరి గారు
    ధాన్యాలను కొత్త మార్గంలో మరియు హాస్యభరితమైన రీతిలో ప్రధాన పాత్రలుగా చిత్రీకరించే కథాంశం అద్భుతంగా ఉంది
    అంతే కాదు చివరి సందేశం కూడా చాలా బాగుంది
    మీరు తెలుగు స్టోరీ లైన్‌లో కొత్త ప్రయోగాలు చేస్తున్నారు.
    ధన్యవాదాలు
    ఎన్. రాజు

    1. 12.1

      ASURI HANUMATHSURI

      చాలా సంతోషం రాజు గారూ మీ ప్రోత్సాహానికి…
      ధన్యవాదాలు..

  11. 13

    లలిత

    చాలా బాగుంది.కథ కథనం చాలా బాగున్నాయి.

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!