సంచికలో తాజాగా

Related Articles

4 Comments

  1. 1

    గోనుగుంట మురళీకృష్ణ

    “తెరమరుగైన మన సామెతలు” అంటూ ప్రాచీన కావ్యాలలోని మూడు పద్యాలూ, రచయిత వివరణలు చాలా బాగున్నాయి. మొదటి సామెతలో “కప్ప ఎలుంగు పాము వైఖరి” అంటే కప్పలాగా అరిచే పాము అనే వివరణ సమానార్ధకం గా తోస్తుంది, కచ్చితమైన అర్థంగా తోచదు. ఎందుకంటే పాము కప్పలగా అరవదు……..పాము కప్పను మింగేటప్పుడు కప్ప పెద్దగా అరుస్తుంది. దూరంనుంచీ వినేవారికి అది కప్పేనేమో అనుకుంటారు. వాస్తవానికి అక్కడ ఉన్నది పాము. అలాగే మోసం చేసేవాడు కూడా పైకి మంచిగా కనబడతాడు, కానీ నిజానికి అతడు మోసకారి అనే అర్థంతో వాడతారు….ఈ పదప్రయోగం రామాయణంలో కూడా వస్తుంది. “నువ్వు కప్పలా అరిచే పామువి” అని ఖరుడు రాముడిని దూషిస్తాడు.

  2. 2

    గోనుగుంట మురళీకృష్ణ

    “ఉడిగి మడింగి మైమరచి….” అనే సామెత బొబ్బిలియుద్ధం నాటకంలో కూడా వస్తుంది…”పాపం మీరే అమాయకులు! ఏ చీకూ చింతా లేకుండా ఉద్యానవనంలో చెలులతో ఆడుకునే నన్ను అమాంతం మాయ చేశారు” అంటుంది (ప్రేమలోకి దించేశారు అని ఆమె భావన).

  3. 3

    కొల్లూరి సోమ శంకర్

    ఇది అరుణ గారి వ్యాఖ్య: *సామెత లేదా లోకోక్తి, కనీసం ఒకటి రెండైనా దొర్లాను తెలుగు వారి సంభాషణ కానీ, ప్రసంగం కానీ అరుదు. ఏ ప్రసంగం అయినా ఒక సామెత లేదా సూక్తి జోడించి చెప్తే శ్రోతలకు వినసొంపుగా ఉంటుంది. అందుకేనేమో, సామెతను ‘ఆమెత’ తో పోల్చుతారు.
    శ్రీ భట్టు వెంకటరావు గారి ‘తెరమరుగవుతున్న సామెతలు’ వ్యాసం సామెతలను గుర్తు చేసుకోవలసిన అవసరాన్ని చక్కగా వివరించారు.
    ‘కప్ప గొంతుతో అరిచే పాములాగా’ మంచి వారు అన్న ముసుగు వేసుకుని లోలోపల కుట్రలు చేసేవారికి సరిగ్గా సరిపోతుంది.
    భారత యుద్ధ ఘట్టాన్ని ఉదహరిస్తూ, ఈ సామెతను చక్కగా వివరించారు రచయిత.
    అల్లారు ముద్దుగా(అల్లరే ముద్దుగా) అంటూ వచ్చే సామెతలు జైత్రలతిక కథను, ముల్లు తీసి దబ్బనం పెట్టిన చందంగా అనే సామెత కు ఉత్తర హరి వంశంలోని ఉషా స్వప్నాన్ని ఉదహరిస్తూ చక్కటి వివరణ ఇచ్చారు.*

  4. 4

    భట్టు వెంకటరావు

    మురళీకృష్ణగారు, అరుణగారు…
    ధన్యవాదములండీ!!

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!