సంచికలో తాజాగా

Related Articles

11 Comments

  1. 1

    Dileep

    చాల బాగా రాసారు. ఉగాది కి సరైన ప్రచురణ.
    అభినందనలు.

  2. 2

    Suresh

    చాలా బాగా రాశారు, ముగింపు చాలా మనోహరంగా ఉంది.

  3. 3

    Ravi Shankar Raju

    చాల బాగుంది మేషారు… ఉగాది పండగ శుభాకాంక్షలు.🙏🙏

  4. 4

    Koundinya

    చదివినందుకు ధన్యవాదాలు

  5. 5

    కిరణ్ కుమార్

    కథ బాగుంది.సమస్యని చూపడమే కాక ఒక పరిష్కారాన్ని కూడా చూపించారు.

  6. 6

    చంద్ర

    అమ్మ ప్రేమకన్నా తియ్యనైనది లేదు,
    మాతృభాష కన్నా మధురమైనది లేదు…

    మన రామ కృష్ణ మాస్టారు లాంటి వాళ్ళకి,
    ఇది రాసిన రచయిత కి నా ధన్యవాదములు.🥭

  7. 7

    నవీన్ కుమార్

    తెలుగు భాషా ఔన్నత్యాన్ని చాటుతున్నందుకు నా యొక్క కృతజ్ఞతలు..ఇలా మరెన్నో కధలు తెలుగులో ప్రచురిస్తూ తెలుగు యొక్క తియ్యదనాన్ని గుర్తుచేస్తూ ఉంటారని మనవి..

  8. 8

    కొ o కే పూడి అనూరాధ

    ఈ తరం వాళ్లు తెలుగు మాట్లాడతాను అంటే వేయి ఉగాదిలైనా ఎదురుచూస్తానమ్మ అని మాస్టారు చేత తెలుగు ప్రాముఖ్యతను తెలుగు భాషాభిమానాన్ని చక్కగా చూపించారు కౌండిన్య ఇంత చక్కని కథ రాసిన మీకు అభినందనలు

  9. 9

    కౌండిన్య

    కథ చదివి, అభిప్రాయాన్ని తెలిపిన వారందరికీ ధన్యవాదాలు

  10. 10

    Lakshmi Dwibhashi

    చాలా బాగుంది కౌండిన్య.. Keep it up

  11. 11

    గోనుగుంట మురళీకృష్ణ

    మాతృభాష మరుగున పడిపోతున్నదనే ఆవేదనకు చక్కటి కథారూపం కల్పించారు రచయిత. ఈ కథలో “ఏ వర్డ్ యూజ్ చేస్తేనేం? మీనింగ్ కన్వే అవుతుంది కదా!” అంటుంది ఒక పాత్ర. ఇప్పుడు చాలామంది వాదన అదే!…….. “అమ్మ లేకపోతే ఏం? పక్కింటామె ఉందిగా!” అంటే ఎలా ఉంటుంది? అలాంటిదే ఈ వాదన కూడా!…. మంచి ముగింపు ఇచ్చారు. అభినందనలు.

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!