సంచికలో తాజాగా

Related Articles

1 Comments

  1. 1

    గోనుగుంట మురళీకృష్ణ

    డా. జి.వి. పూర్ణచందు గారి వ్యాసాలు సుదీర్ఘంగా ఉన్నా విస్తారమైన సమాచారాన్ని అందిస్తున్నాయి. కొండొకచో కవులకు కవితా వస్తువులుగా కూడా ఉపయోగపడుతున్నాయి. ఈ వారం అష్ట దిగ్గజాల గురించీ, తెనాలి రామకృష్ణుడి రచనల గురించి చాలా వివరంగా చెప్పారు….. రాయలవారి కొలువులోని అష్ట దిగ్గజాలు అందరూ సమకాలీనులు కాదని ఖండవల్లి లక్ష్మీ రంజనం గారు “ఆంధ్ర సాహిత్య చరిత్ర సంగ్రహం” గ్రంధంలో కూడాప్రస్తావించారు. అయితే ఆ విషయాలు ఏవీ ప్రామాణికాలు కావు. తర్వాత కాలంలో అసత్యాలు గా నిరూపించ బడవచ్చు…….అయినా మనం ఆయా కవుల కావ్యాలు చదివి ఆనందించాలి గానీ వారి కాలం గురించిన చింత మనకేల?….మాయాబజార్ లో శ్రీకృష్ణుడు చెప్పినట్లు ‘రసపట్టు లో తర్కం కూడదు’.

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!