సంచికలో తాజాగా

Related Articles

77 Comments

  1. 1

    Shyamkumar chagal

    నా కథలు ప్రచురితం చేస్తున్న సంచిక యాజమాన్యానికి, సంపాదకులు, నిపుణుల కు నా యొక్క ధన్యవాదాలు.

  2. 2

    Sathi Padma reddy. Rajamundry

    అంతే మరి.మన పెద్దవారి పద్ధతులు అలవాట్లు మనకి నచ్చనప్పుడు మనవి మన చిన్నవాళ్ళకి నచ్చవు.ఇలా ఎన్ని చూసినా,చదివినా కొందరిలో మార్పు రాదు. సమకాలీన సామాజిక పరిస్థితులకు అద్దం పట్టిన మీ కథ చాలా బాగుంది శ్యామ్ కుమార్ గారూ.ఇక బిగిన చదివిస్తాయి మీ కథలు.

  3. 3

    Ak radhakrishnana. Canada

    మీరు పంపిన కథ సింపుల్ గా చాలా బాగుంది. ప్రతి action తర్వాత…కొంగుతుడుచుకుంటు,. ఉయ్యాల బల్ల మీద కూచుని, ఒరగంటి తో చూస్తూ… ఈ ఫాలోయింగ్ బాగుంది. Naturality ని చూపించింది. 👌👌👌👌👌

  4. 4

    M రవీంద్రారెడ్డి. Hyd

    చిన్నకథ బావుంది. చివరలో మలుపు ప్రోత్సాహకరంగా వుంది. చిన్న కథల్లో చివరి మలుపే ఆయువు పట్టు. అది చదివే వాడికి ముందే అందకూడదు. పఠిత రచయిత కంటే తెలివైనోడు. అన్ని రకాలుగా ఆలోచించే స్వేచ్ఛ వుంటుంది, రచయితకుండదు. ఇది జ్ఞాపకం ఉంచుకోవాల్సిన అంశం.

  5. 5

    M రవీంద్రారెడ్డి. Hyd

    చిన్నకథ బావుంది. చివరలో మలుపు ప్రోత్సాహకరంగా వుంది. చిన్న కథల్లో చివరి మలుపే ఆయువు పట్టు. అది చదివే వాడికి ముందే అందకూడదు. పఠిత రచయిత కంటే తెలివైనోడు. అన్ని రకాలుగా ఆలోచించే స్వేచ్ఛ వుంటుంది, రచయితకుండదు. ఇది జ్ఞాపకం ఉంచుకోవాల్సిన అంశం….

  6. 6

    G nagaraju ex principal. Hyd

    శ్యాంకుమార్ అన్న గారు,
    పైన ఉన్న కథ చిన్నదైనా స్త్రీలు ఆలోచనా శక్తికి తిరుగు లేదని,
    భావాల వ్యక్తీకరణలో saati రారని క్లియర్ గా తెలియ జేస్తున్నాయి.
    మొత్తానికి కథ చాలా చాలా బాగుంది అన్న.
    God bless you

  7. 7

    Sreekanth .relaince ins.vizag

    Really nice story

  8. 8

    Ramachary bangaru.kodad

    మనసును చిత్రికపట్టి వెలువరించారు.వెలుగు పంచారు.కులాలు పోతేనే ఈ సమాజం బాగుపడుతుంది అనే భావాన్ని అంతరార్ధంగా చెప్పండి ఇకపై మీ కథలో.మీకు అభినందనలు.

  9. 9

    రాజ్యం భూ పతి

    Mabaaga jarigindhi kodaliki

  10. 10

    Sunianu6688@gmail.com

    పిల్లలు ప్రతి తల్లిదండ్రులు కి అపురూపమే.పిల్లలకు వారి పిల్లలు అపురూపం.జీవితం అనేది సైకిల్ చక్రం లాంటింది.ఎక్కడ మొదలౌతుందో అక్కడే ముగుస్తుంది. చివరకు తెలుసుకునేసరికి ఏమి వుండదు. మీ రచనలు ద్వారా కొంత ఐనా సమాజంలో మార్పు వస్తే మంచిది. రచయిత గారికి హృదయ పూర్వక శుభాకాంక్షలు👌👌👍👍💐💐

    1. 10.1

      Shyamkumar chagal

      ధన్యవాదాలు sunayana గారు. మంచి సమీక్ష చేశారు

  11. 11

    M Raju

    అంతే మరి.మన దాకా వస్తే కానీ ఏమీ తెలిసిరాదు.

  12. 12

    B నాగరాజు..principal ggcillege .hyderabad

    తన దాకా vastay:
    చిన్న కథ. జీవిత కాల సందేశం.
    ఈ నాటి కుటుంబ వ్యవస్థకు అద్దం పట్టింది.
    అన్న శ్యాం కుమార్ చాగల్ గార్కి అభినందనలు

  13. 13

    ప్రభాకర్ రావు. హన్మకొండ

    ఇంటింటి రామాయణం . నాకు తెలిసి ఈ కాలం లో ఇటువంటి సన్నివేశాలు చాల అరుదు .

  14. 14

    S

    మీ కథలు చాలా బాగున్నాయి సర్

  15. 15

    Kakani rajashekar. Hyd

    అత్తయ్య ఆత్మ కాదు, అంతరాత్మ, sense of guilt after realisation.

  16. 16

    Ch padma hyd

    ఏది ఇస్తే అదే వస్తుంది

  17. 17

    DBSV Rao. Hyd

    అందుకే కదా అత్తా ఒకింటి కోడలే అని

  18. 18

    Rajeev kumar Hyd

    Chala chala bagundi. Ee Kalam kodallaku atiki natlu..

  19. 19

    వీరభద్రయ్య పస. యెర్రo. శెట్టి Hyd

    Yes 💯.అంతే మరి.ఎంత చేస్తే,అంతే వస్తది.

  20. 20

    Palanki శ్రీలక్ష్మి

    తాతగంజిచిప్పతరతరాలు.అనిసామెత.కాలచక్రంలోఅన్నీతిరిగివస్తాయి.కధబావుంది

  21. 21

    i శ్రీ ధర choudarapu. Asst comm. Sw dept

    కథ బాగుంది. ఈ
    నేటి సమాజంలోని ప్రధాన చర్చనీయ అంశాన్ని ఈ కథలో స్పష్టం చేశారు. అభినందనలు

  22. 22

    Thangudu sujatha.mumbai

    తనదాకవస్తే ఇప్పుడే చదివేను
    చాల సహజం గా ఉంది
    అట్టు వేసి తిరుగ వేసినట్టు

  23. 23

    అరుణ parasharam

    మనము ఎదుటి వారి కి ఏం ఇస్తే మనకు తిరిగి అదే వస్తుంది మరి… ఆకాశం లోకి విసిరేసిన వస్తువులాగా…

  24. 24

    దమయంతి పోలీ నే ని

    అంతే కదా! తన ధర్మమే ఇప్పుడు కోడలు పాటిస్తుంది. తప్పేమీ లేదు

  25. 25

    Yamini thinnauri

    అంతే గా! ఖచ్చితంగా పిలుపు వినిపిస్తుంది..ఇలాంటప్పుడు.👌👌👌👌

  26. 26

    Satyavolu పార్థసారథి

    బాగుంది కథ. చక్రం గిర్రున తిరిగి రాణీ కే తగిలింది

  27. 27

    Uppalapati venkateswer rao

    సూపరో సూపర్

  28. 28

    Purna chander rao duggi

    తాతకు పెట్టిన బొచ్చె తరతరాలు
    కధ మొదలైంది

  29. 29

    Nadella dhanalakshmi

    ప్రతీ అత్తా ఒకింటి కోడలేగా.

  30. 30

    Yamini thinnanuri

    అంతే గా! ఖచ్చితంగా పిలుపు వినిపిస్తుంది..ఇలాంటప్పుడు.👌👌👌👌

  31. 31

    Narala amalan datta

    Shyam garu
    Kalachakram lo tane nenu. Wonder story prathi వారికి యెదురు పడే kala gnanamu. అప్పటికే గోడ meeda బొమ్మలు vekkiristunte, vekki vekki yedwatam tappinchi yemi cheyaleni, కాలం cheppe teerpu lo!
    కాల క్రమంలో tane నెను ga migilipotundi

  32. 32

    MV Satyaprasad

    చిన్న కథ చాలా బాగా రాశారు. మనం ఏది ఇస్తే అదే మనకు తిరిగి వస్తుంది అని తెలియచేశారు. పెద్దవాళ్ళకు విలువ ,మర్యాద ఇవ్వకపోతే వాళ్లు అనుభవించే బాధ రేపు మనం కూడా చూడల్సి వస్తుంది అన్న ఆలోచన కోడలికి ఉండాలి. అయినా కొడుకు కూడా ఒక డిసిప్లిన్ అనేది ఇంట్లో ఏర్పరచి ఉంటే ఇపుడు తన కొడుకు అలా ప్రవర్తించి ఉండదేమో…….టాపిక్ కామన్ అయినా ఆలోచింప చేసింది….బాగుంది.

  33. 33

    Kameshwer rao . Builders. Hyd

    వెరీ గుడ్ స్టోరీ

  34. 34

    Vani jain

    ఈ కథ లో అమ్మ మనసు కన్నా కోడలి దురుసుమనసు ఎక్కువ కనిపించింది నాకైతే.
    ఇంటికి చిన్న కోడలిగా ఇరవై రెండేళ్ళ పాటు అత్త గారికి సేవ చేసిన కోడల్ని అండి.
    అందుకే నేమో…..

    ఏది ఏమైనా కథ బాగా రాసారండి.

  35. 35

    Kvs prasad

    ఈజన్మలో చేసిన పాపఫలితాలను ఈ జన్మలోనే అనుభవించారు. కధ వ్రాసిన తర్వాత మీ మిత్రులకు(రచయిత) చూపి వారి సలహాలు తీసుకుని, మీరు కూడా మళ్ళి మళ్ళీ ఆ కధను చదువుతూ కరక్షన్స్ చేస్తూ పూర్తిగా కధపై సంతృప్తి కలిగిన పిమ్మట(ఇదంతా జరగటానికి నెలా రెండు నెలలు సమయం తీసుకుని) అప్పుడు ప్రచురణకు పంపితే బాగుంటుంది.

  36. 36

    Kasarla shiva krishna reddy

    చదివానండి సగటు సమాజంలో కనిపించేవే ఇవి కోంచ్ఛం బాధనిపించ్ఛింది

  37. 37

    Janumpally radhika reddy

    కుక్క katuku చెప్పు దెబ్బ 👌🏻👌🏻

  38. 38

    Gaadhe mohan rao

    శ్యామ్ కథ నేటి వర్తమానానికి సరిపోయింది

  39. 39

    Mamillapally manikyaamba

    సూపర్ అండీ

  40. 40

    Ramadasu nandagiri

    మనం చేసిందే పిల్లలు మనకు చేస్తారు. పిల్లలు మనని అనుకరిస్తారు. ఈ విషయం
    ప్రతిఒక్కరు గుర్తుంచుకో వలసినది.

  41. 41

    Ramya

    Whatever we give comes back antaru ga

  42. 42

    Seshu kumari parimi

    చాలా బావుంది

  43. 43

    Prabhavathi vellanki

    ఉన్నమాట కదా ఎంత ఇస్తే అంత వస్తుంది

  44. 44

    Rama seshu nandagiri

    మనం చేసిందే పిల్లలు మనకు చేస్తారు. పిల్లలు మనని అనుకరిస్తారు. ఈ విషయం
    ప్రతిఒక్కరు గుర్తుంచుకో వలసినది.

  45. 45

    Chellapilla ram murthy

    Great post! కథ చాలా బాగుంది. అత్తా ఒకింటి కోడలే!

  46. 46

    Vijaya lakshmi chiluveruy

    సూపర్ సూపర్ సూపర్… ముందు వెనుక ..
    అంతే తన దాక వస్తే గాని…

  47. 47

    Mani sunkari

    Very well said!!🙏🏼💐

  48. 48

    Rakesh marupaka. Hyd

    ఘర్ ఘర్ కీ కహానీ.. 🤔

  49. 49

    Panyaram sudhatriHyd

    Manam edi etarulsku chestamo ade manaki tirigi vadtundi

  50. 50

    DBSV rao. Hyd

    అందుకే కదా అత్తా ఒకింటి కోడలే అని …

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!