"ఎడబాటు తప్పదని తెలిసిన కొద్దీ ఏడుపే వస్తోంది, మాటను మౌనంలోకి తోసేసి వీడ్కోలు ఎలా చెప్పను?" అని 'గుడ్ బై నేస్తమా... గుడ్ బై' కవితలో అడుగుతున్నారు శ్రీధర్ చౌడారపు. Read more
పర్యావరణం కథలలో భాగంగా ప్లాస్టిక్ భూతం గురించి బాలల కోసం సరళమైన రీతిలో కథగా అందిస్తున్నారు డి. చాముండేశ్వరి. Read more
అప్పటి గయ్ డీ ముపాసాం - ఆ తరవాత విలియమ్ సోమర్సెట్ మామ్లు 'డైమండ్ నెక్లెస్'పై వ్రాసిన రెండు కథల గురించి విశ్లేషణ చేస్తూ పాండ్రంకి సుబ్రమణి వ్రాసిన వ్యాసం ఇది. Read more
“అందరికీ మరాళం వలె పాలనూ నీళ్ళనూ వేరు పరిచే ప్రజ్ఞ లేకపోవచ్చు. కనీసం తమ అపండితత్వాన్ని దాచుకోవడానికి తగిన పాండిత్యం తప్పనిసరి” అంటున్నారు అల్లూరి గౌరీ లక్ష్మి "రంగుల హేల" కాలమ్లో. Read more
మహాభారతంలో కురుక్షేత్ర సంగ్రామంలో పోరు జరిగిన 18 రోజులలో వైరి వర్గాలు పన్నిన వివిధ వ్యూహాల గురించి సంక్షిప్తంగా వివరిస్తున్నారు ఎన్.వి.ఎస్.ఎస్. ప్రకాశరావు. Read more
సంపాదకీయం జనవరి 2019. సంచిక పాఠకులకు, సాహిత్యాభిమానులకు ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు. Read more
"తమకున్న తొందర వీళ్ళకి ఎందుకు లేదో.. అర్జెంటుగా ఆపరేషన్ చెయ్యాలని తెలిసీ కూడా...." భర్త గురించి రాధ ఆందోళనని గంటి భానుమతి ‘తమసోమా జ్యోతిర్గమయ’ ధారావాహిక ఆరవ భాగం చెబుతుంది. Read more
నీళ్ళు ఎప్పుడు నవ్వులు కురిపిస్తాయో చెబుతున్నారు సింగిడి రామారావు ఈ కవితలో. Read more
కళారంగమూ కురుక్షత్రం లాటిందే. కీర్తికాంత కోసం తపన, పోరాటం, ఆరాటం తప్పవు అంటూ తెలుగు సినీరంగంలోని అతిరథ మహారథుల గురించి, అర్ధరథుల గురించి వివరిస్తున్నారు పొన్నాడ సత్యప్రకాశరావు ఈ రచనలో. Read more
శ్రీ మురళీకృష్ణ గారికి నమస్తే. 1యమునాతటిపై2.రేపల్లియ.ఎద.పాటలరచయితశ్ శ్రీ వేటూరి సుందర రామ్మూర్తి గారికి, 3.మనసేఅందాలబృందావనం..రచయితశ్రీఆరుద్ర గారికి...4నీలమోహనారారా.రచయితశ్రీదేవులపల్లి కృష్ణశాస్త్రిగారికి5.మాసససంచరరే..శ్రీసదాశివబ్రహ్మేంద్రులవారికీనమస్కారములుచేస్తు..వారివి.రచనలోచేర్చినవిషయంరాయనందుకుచింతిస్తూ సంపాదకులకు,పాఠకులకునుమన్నించకోరుతున్నాను నారదచనకు.స్ఫూర్తిదాయకమైనవిమర్శకుధన్యవాదాలు