ప్రముఖ తమిళ, ఆంగ్ల రచయిత వరలొట్టి రంగసామి రచించిన ఆంగ్ల నవలకు కొల్లూరి సోమ శంకర్ తెలుగు అనువాదం. ఇది 23వ భాగం. Read more
టీవీ, సినీరంగాలలో తనదైన ప్రత్యేక స్థానాన్ని ఏర్పర్చుకున్న సుప్రసిద్ధ రచయిత్రి బలభద్రపాత్రుని రమణి నిజజీవితంలోని అనుభవాల రమణీయమైన కథనం 'జీవన రమణీయం' ఈ వారం. Read more
సంచికలో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు కోడీహళ్ళి మురళీమోహన్ గారు ‘పదసంచిక’ అనే పద ప్రహేళిక నిర్వహిస్తున్నారు. Read more
"భక్తి పర్యటన అనంతపురం జిల్లా – 9" వ్యాసంలో గోరంట్ల లోని ‘శ్రీ లక్ష్మీ మాధవరాయస్వామి ఆలయం’ గురించి వివరిస్తున్నారు పి.యస్.యమ్. లక్ష్మి. Read more
కార్తీకమాసంలో తోబుట్టువులతో జరిపిన కాశీ యాత్ర గురించి, కాశీలోని దేవీ దేవతల గురించి వివరిస్తున్నారీ యాత్రా కథనంలో సంధ్య యల్లాప్రగడ. Read more
"మనం రాబోయే తరాల వారికి ఆదర్శంగా కనబడాలి కానీ ఇలాంటి తప్పుడు నిర్ణయాలు తీసుకోవడానికి కారకులుగా మాత్రం ఉండకూడదు" అని చెప్పే కథని అందిస్తున్నారు యలమర్తి అనూరాధ. Read more
జీవితప్రయాణానికి ఎప్పుడూ భయపడని ఓ తల్లి, ఏదైనా కలత లొస్తాయన్న సంకోచంతో కొడుకుల దగ్గరకి వెళ్ళడానికి సంశయిస్తే, నచ్చజెప్పి కొడుకు తన దగ్గరికి తీసుకువెళ్ళిన వైనాన్ని ఈ కథ చెబుతుంది. Read more
గ్రామ స్వరాజ్యం కోసం తపించిన ఓ వృద్ధురాలి కథని అందిస్తున్నారు జొన్నవిత్తుల శ్రీరామచంద్రమూర్తి. Read more
కరోనా ఎంత ఇబ్బంది పెట్టినా, ఓ గురువులా జీవిత సత్యాన్ని నేర్పించిందంటున్నారు అల్లూరి గౌరీలక్ష్మి ఈ కథలో. Read more
ఇది కొడాలి సీతారామా రావు గారి వ్యాఖ్య: *పోల్కంపల్లి శాంతాదేవి గారి ఇదేనా భక్తి చాలా బాగుంది.ఆచారంగా వస్తున్నాయంటూ ఎందుకు చేస్తున్నామో తెలియకుండా ఆచరించటం మూర్ఖత్వమే.*