"శ్రీ వర తృతీయ రాజతరంగిణీ" ఇందులో దేశాన్ని ఆక్రమించే అన్యులు, అన్య సిద్ధాంతాల ప్రయత్నాలూ కనిపిస్తున్నాయి. ఇక్కడ దేశం, వ్యక్తి వీటి తోనే సరిపోలేదని, సంస్కృతి సంక్రమణం…
జీవితం తెరచిన పుస్తకం అయితే,అది జీవిత చరిత్ర. అంతర్మథనం కావించితే ఆత్మకథ. జీవితంతో పోరాటం చేసిన యోధుడు, సామాన్యుడు కానేరడు. ఆనంద్ గారి ఆత్మకథకు హ్యాట్సాఫ్!