"స్వేచ్ఛకున్న పదును" కథ, కథనం రెండూ బాగున్నాయి. స్వేచ్ఛ గురించి చెప్పిన మాటలు కూడా బాగున్నాయి...అతి ఎందులోనూ పనికిరాదు....మంచి కథ. అభినందనలు...
శ్రీకృష్ణ తత్వం గురించి క్లుప్తంగా నైనా బాగా చెప్పారు. మధ్యలో పోతన పద్యాలు, భగవద్గీత శ్లోకాలు, శ్రీ కృష్ణ కర్ణామృతం శ్లోకాలను ఉటంకించటం సముచితం.
టాగూర్ విశ్వ మానవతావాదం గురించి చెప్పిన విషయాలు బాగున్నాయి. గాంధీజీ ని మొదటి సారిగా "మహాత్మా" అని సంబోధించినది టాగూర్ యే ననే విషయం చాల మందికి…
వివిధ చిత్రాల్లో వాన పాటల నేపధ్యం గురించి బాగా వివరించారు. వాన పాటలను రొమాంటిక్ భావాలకు వాడుకోవటం ఎందుకంటే వర్షం లో తడిచిన హీరోయిన్ అందచందాలు చూపించటం…
ఇది సందినేని నరేంద్ర గారి వ్యాఖ్య:*శ్రీవరుడి రచనలోని విశిష్టత ను తెలుపుతూ గీతా గోవిందం గురించి ఎన్నో విషయాలు చెప్పారు. మన ధర్మం ఎంతో గొప్పదని ఎన్నో…