స్పర్శ కథానిక బాగుంది...సాధారణ విషయాన్నే ఆకట్టుకునేట్లు చెప్పటం సాహితీవేత్త లక్షణం......ఈ కథ చదువుతుంటే "లోకమనే గుడిలోనికి తొలివాకిలి అమ్మ" అన్న గరికపాటి నరసింహారావు గారి మాటలు గుర్తొచ్చాయి.
ఇది పుట్టి నాగలక్ష్మి గారి వ్యాఖ్య: *అంతర్లీనంగా ఎవరి గురించి వ్రాశారో వారికి చేరితే బావుంటుంది. కస్తూరి మురళీకృష్ణ గారు సమయానుకూలంగా కథలు వ్రాయడంలో దిట్ట. అభినందనలు.*