సార్, మీరు రాసిన కథ ఘోష చాలా బాగుంది. మీరు చాలా రీసెర్చ్ చేసి రాసినట్టున్నారు. కథ రియాల్టీ కి దగ్గరగా ఉంది. అభినందనలు.
ఇది తాటికోల పద్మావతి గారి స్పందన:*సామాజిక స్పృహను తట్టి లేపే థ్రిల్లింగ్, చిల్లింగ్ కథలపై కస్తూరి రాజశేఖర్ గారి సమీక్ష చదువుతుంటే చిన్నప్పుడు చదువుకున్న దయ్యాల, వేటల…
ఇది బుద్ధవరపు కామేశ్వరరావు గారి వ్యాఖ్య: *చాలా బాగుంది. సహాయానికి మొహం చాటేసే పెద్ద మనుషుల స్వభావాన్ని చక్కగా వివరించారు. బుద్ధవరపు కామేశ్వరరావు, హైదరాబాద్.*
ఇది శిరీష గారి వ్యాఖ్య: *ఇది కథ కాదుగా.. అదీ విషయం అంటే బావుంటుందేమో.. ఏమైనా అసలు విషయం బావుంది. శిరీష, విశాఖపట్నం.*