మోహన్ రావు గారు మీ విశ్లేషణాత్మక స్పందన నాబోటి రచయితలకు గొప్ప స్పూర్తిని ఇస్తుంది.మీకు హృదయపూర్వక కృతజ్ఞతలు.
ఆలూరి విజయలక్ష్మి గారు నాకు చిరపరిచితులు. ఒకప్పుడు కొంచెం చిరాకు, పరాకుగా ఉండే డాక్టర్స్ ని చూసి వీళ్ళు నవ్వుతూ ఉంటే బాగుండు అనుకునేదాన్ని. వీరిని చూసాక…