ఆ శత్రుత్వం కూడా గతజన్మ కర్మ ఫలితం. ఎంతటి వారికైనా కర్మఫలం అనుభవించక తప్పదు...కర్మ నశించగానే మంచిరోజులు వస్తాయి....కథను చదివి మీ అభిప్రాయం చెప్పినందుకు ధన్యవాదాలు.
చాలా వైవిధ్య భరితమైన అంశాల మీద పోటీ నిర్వహించారు..మూడూ మూడు రకాల sabjects. ఒకదానికొకటి పోలికే లేదు...రచయితలను మీరు ప్రోత్సహిస్తున్న తీరు అభినందనీయం...ముదావహం.
కథ ఊహాజనితమైనా ఇంట్రెస్టింగ్ గా ఉన్నది...ఇలాంటి కథలు అర్ధం చేసుకోవటానికి కూడా ఆ సబ్జెక్ట్ గురించి కొంత అవగాహన ఉండాలి చదువరులకు.......(10 వ తరగతి ఇంగ్లీష్ రీడర్…
కథ బాగుంది సస్పెన్స్ గా! ఈరోజులకు తగినట్లే ఉన్నది. విజ్ఞానం పక్కదారి పడితే ఇలాంటి పరిణామాలే సంభవిస్తాయి.......గతంలో యండమూరి, మల్లాది నవలలు కూడా సస్పెన్స్ తో ఉండేవి.…
కథ చాలా బాగా ఉంది. భగవంతుని తో శత్రుత్వం ఉన్నా చివరికి మనల్ని అనుగ్రహించే మహా దయాళువు..ఆయన. ఈ విషయాన్ని చక్కగా చెప్పారు. శుభాభినందనలు.