గంగాధర్ వడ్లమన్నాటి గారి ఈ" అగ్గిపుల్లా సబ్బుబిళ్ళా" కథ చదివాక ఆయన ఇంతకుముందు రాసిన కథలన్నీ 2018 అక్టోబర్ నెలలో రాసిన "కట్లపాము కాదు పొట్లకాయే." వరకు…
ఇది శాంతి శ్రీ గారి స్పందన: *'కథానయకుడు' సినిమా లో జయలలిత మీద దృశ్యీకరించిన, సుశీల పాడిన పాటను అద్భుతమని శ్లాఘించారు. ఎన్నో హిందీ పాటల కన్నా…
ఇది బి. మల్లయాచారి గారి స్పందన: *అద్భుతం. దేశం పరుచుకున్న కవిని లోకార్పణం చేస్తున్న మీకు అభినందనలు🙏👍*
ఇది కళాగోపాల్ గారి స్పందన: *చదివాను సార్. చాలా బాగుంది. సుప్రసన్న వివేచన లోకానుశీలం నాక్కూడా చదవాలని ఉంది సార్. అద్భుతమైన ఇన్ఫర్మేషన్🙏*
ఇది శ్రీధర్ చౌడారపు గారి వ్యాఖ్య: *ఆసాంతం చదివించే శైలి మీది. చదివేశాను. ఇంతవరకూ విలన్ కానీ, వింత నాటకం ఆడే విధి కానీ ఎదురుపడలేదు. బాగుంది.*