ఇది కొడాలి సీతారామా రావు గారి వ్యాఖ్య: *పోల్కంపల్లి శాంతాదేవి గారి ఇదేనా భక్తి చాలా బాగుంది.ఆచారంగా వస్తున్నాయంటూ ఎందుకు చేస్తున్నామో తెలియకుండా ఆచరించటం మూర్ఖత్వమే.*
ఇది గోనుగుంట మురళీకృష్ణ గారి వ్యాఖ్య: * 'శ్రీవర తృతీయ రాజతరంగిణి' లో భాష గురించి చెప్పిన విషయాలు బాగున్నాయి. భాషని కోల్పోతే సాహిత్యం, సంస్కృతి, సంప్రదాయాలు…