తన వచో వైదగ్ధ్యంతో తనను మెప్పించిన సుందరికి దండి కవి ఏం బహుకరించాడో చెబుతున్నారు జొన్నలగడ్డ సౌదామిని "అయిదు అణాలు" కథలో. Read more
చరిత్ర పాఠాలు నేర్పడానికి ప్రైవేటు మాస్టారుని ఏర్పాటు చేసుకుంటే... ఆయన దగ్గరనుంచి ఆ ఇల్లాలు ఏం నేర్చుకుందో మాలాకుమార్ కథ "ఆపరేషన్ సక్సెస్ - పేషంట్ డైడ్!" చెబుతుంది. Read more
"నాదికాని జీవితంలో నేనుకాని మాయా నీలిమ మైమరచిపోతూ నా జీవితంలోని పాత్ర జీవించేసింది" అంటూ ఓ స్త్రీ అంతర్వేదనని వినిపిస్తున్నారు వాసవి పైడి "కథ విందువా?" కథలో. Read more
భార్యాభర్తలిద్దరూ ఒడిదొడుకులెన్ని వచ్చినా, ఒకరినొకరు అర్థం చేసుకొని, ఒకరికై ఒకరు బ్రతకడంలోనే జీవితానందముంటుందనీ, అదే ఆలుమగల అన్యోన్యతకు తార్కాణమనీ చెప్పే కథ చల్లా సరోజినీదేవి "వానప్రస్థాశ్రమ... Read more
ఓ అమ్మాయి ఒక పది రూపాయల నోటు మీద పద్మజ 91xxxxxx89 అని వ్రాసి మార్కెట్లోకి పంపింది. ఆ నోటు దొరికిన ఓ రచయిత ఆమె అసలు అలా ఎందుకు వ్రాసిందో, ఏం ఆశించి వ్రాసిందో తెలుసుకుని కథ వ్రాయలనుకుంటాడు. కా... Read more
కొడుకు వదిలేసిన ఓ అమ్మలో తన తల్లిని చూసుకున్నాడో రైల్వే ఉద్యోగి - శంకరప్రసాద్ వ్రాసిన "పలాస ప్యాసింజర్" కథలో. Read more
ఐతా చంద్రయ్య కథనంలో- 'కొత్త మలుపులు' తిరిగిన జీవితల కథ. Read more
ప్రపంచం ఎదుర్కుంటున ముఖ్య సమస్యలలో ఒకటైన త్రాగునీటి సమస్య గురించి వివరిస్తూ... మనవంతుగా మనమేం చేయాలో చెబుతున్నారు గూడూరు గోపాలకృష్ణమూర్తి "దాహం బాబయ్యా దాహం" కథలో. Read more
మానిషాద శ్లోకం ..బోయవాడిని వాల్మీకి తిట్టిన తిట్టు , జంటపక్షుల మరణం వీటిని దృష్టిలోపెట్టుకుని, మననం చేసుకుంటూ మీరు ఆపరేషన్ సిందూర్ ని కళ్ళకు కట్టినట్టు వర్ణించినతీరు…