ఇది దుర్గాప్రసాద్ గారి వ్యాఖ్య: *ఇది అవార్డోపఖ్యానము అనవచ్చు. అవార్డులు ఊరికే రావు. వెనుక బోల్డంత శ్రమ, ఖర్చు కూడా ఉంటుంది..🤣*
ఇది శీలా సుభద్రాదేవి గారి వ్యాఖ్య: *బాగా రాసారు 👏👏👌 కానీ పాపం ఇప్పటికి తెలుగు వాళ్ళకి వచ్చిందని సంతోషించుదాం .చందనదుంగల దొంగకి రాగా లేంది.*
ఇది రాసాని గారి స్పందన: *అభ్భ. వ్యాసం భగేగుంది. అప్పుతచ్చులు. చేమించాలి. భంగత్ పీసరిని కీసర గీసరంగా కీల్చి కీల్చి కెండాడిన బ్యాసకర్తకు నా అమ్మినందనలు.*
ఇది పేకేటి ప్రసాద్ గారి స్పందన: *ఎక్స్లెంట్ అండీ, నిజంగా జరుగుతుంది ఈ విధంగా. నా బెస్ట్ ఫ్రెండ్ ఈ సమస్య కు లోనవుతున్నారు.*