ఇది బిందుగారి స్పందన: *అప్పటి పేరెంట్స్‌కి ఇప్పటి పేరెంట్స్‌కి తేడా బాగా చెప్పారు. బిందు, హైదరాబాద్.*
This is a comment by Mr. Subhash Chandra Bose: *Good story. I got All your works at one place. Subhash…
ఇది ఆర్. హనుమంతరావు గారి వ్యాఖ్య: *నేటి సామాజిక పరిస్థితి, దుస్థితికి.. దర్పణం మీ ఈ రచన.. చాలా బాగుంది.. ధన్యవాదములు.. R.Hanumantha Rao.*
ఇది జి.ఎస్. లక్ష్మి గారి స్పందన: *వాస్తవ పరిస్థితులకు అద్దం పడుతున్న కథ. అద్భుతమైన కథనం. మీ ముద్ర తెలుస్తోంది GS Lakshmi.*
ఇది మంజులా రెడ్డి గారి వ్యాఖ్య: * కథ అద్భుతం. మంజులా రెడ్డి.*