తెలుగు పాఠకులు గర్వించదగిన రచనలు చేసిన శ్రీదేవి మురళీధర్ గారితో ముఖాముఖి ఎంతో హుందాగా సాగింది ! అభినందనలు !!
నమస్తే అమ్మ...అవును ఇప్పుడు మనుష్యులు ఇలానే ఉంటున్నారు మానవత నశించి, బంధాలు విస్మరించి...ఆధునిక పోకడను చక్కగా వివరించారు అమ్మ
ఇంత నిక్కచ్చిగా నిర్మొహమాటంగా మీరే రాయగలరు! అభినందనలు 💐 సమీక్ష చదవగానే పుస్తకం చదవాలనిపించింది. అది మీ విజయం. మీ నుంచి ఇలాంటి సమీక్షను రాబట్టిన రచయితకు…
ఇది విజయప్రభ గారి స్పందన: *అక్కా ఇప్పుడే జీవామృతం సంచిక చదివాను చాలాబాగుంది ఇంట్రెస్టింగ్ గా వుంది. విజయప్రభ, విజయనగరం*