సంచికలో తాజాగా

Related Articles

1 Comments

  1. 1

    డా. శ్రీమతి కొఠారి వాణీ చలపతి రావు

    ప్రొఫెసర్ సుశీలమ్మ గారి వ్యాససంపుటి తొలితరం తెలుగు రచయిత్రులు..అభ్యుదయ కథలు ‘ అన్న పేరే ఆసక్తిదాయకంగా వుంది .. ఆ కాలం రచయిత్రులలో ఎన్ని అభ్యుదయ భావాలుఉన్నాయో , అవి వ్యక్తం చేయగల సాహసం ఉందొ చదువుతుంటే ఆశ్చర్యానందాలు కలిగాయి . స్త్రీవాదం పేరిట స్త్రీ అభ్యుదయం ఈ తరం వాళ్లమైన మనతోనే ప్రారంభమైనది అనుకుంటున్నవాళ్ళు ఈ పుస్తకాన్ని చదివి తీరాలి
    పాతకాలపు రచయిత్రులలో అభ్యుదయభావాలు అన్నది నాకు ఎప్పుడూ ఆసక్తిని కలిగించి మనసును ఆవేశభరితం చేసే అంశమే ..మంచి సబ్జెక్ట్ మీద వ్యాసాలురాసి మనకు అందించారు సుశీలమ్మ గారు .. వారికి అభినందనలు 💐🙏. వారిని మాకు పరిచయం చేసిన సంచిక టీమ్ కి ధన్యవాదాలు 🙏

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!