సంచికలో తాజాగా

Related Articles

1 Comments

  1. 1

    కొల్లూరి సోమ శంకర్

    ఇది శ్రీమతి శాంతికృష్ణ గారి స్పందన: *సంచిక వెబ్ పత్రిక యాజమాన్యం కు, సంపాదకులకు తెలుగు సాహితీవనం తరపున హృదయ పూర్వక ధన్యవాదాలు… 🙏
    విభిన్న పై చాలా అద్భుతమైన సమీక్షను అందించారు. కథల గురించి చక్కటి విశ్లేషణ చేయటమే కాకుండా, సమూహం గురించి కథా సంకలనం విభిన్న గురించి మంచి ప్రశ్నలతో నన్ను interview చేశారు.
    సంపాదకులను ఇలా పత్రికలు ప్రోత్సహించడం ప్రస్తుత కాలంలో చాలా అవసరం.
    మీ సమీక్ష, interview చదివి విభిన్నలోని కథకులు చాలా ఆనందిస్తారు.
    మరొక్కసారి హృదయ పూర్వక ధన్యవాదాలు. శాంతి కృష్ణ*

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!