సంచికలో తాజాగా

Related Articles

1 Comments

  1. 1

    Durga

    నేను మాటలు నేర్చుకునే వయసులో వచ్చిన సినిమా.

    గురువు గారు చెప్పినట్లు, తన ప్రతి పాట లోని ఆత్మా ఒకటే!

    ప్రశ్నిస్తూ సాగటం, వెనుకడుగు వేయక పోవటం – ఆకాశమంత ధైర్యం,
    ప్రేమా, సహనం – భూమికి సమానం
    ఉత్సాహం, లక్ష్య సిద్ధి – నదీ(జలం) ప్రవాహం లా
    అందఱినీ కలుపుకు పోతూ ఏమీ అంటుకోని – గాలి,
    జ్వలిస్తూ వెలుగు పంౘటం లో ఆనందం – అగ్ని.

    ఈ పంచ భూతాలు ఉంటే అదే దైవం, అదే మోక్షం, లేదు మర్త్యునికి మరణం. ఇదే సిద్ధాంతం.

    అందుకే, స్ఫూర్తి నింపటం ఒకే అంశం పై, వివిధ కోణాల్లో పాటల రూపంలో సాహిత్యాన్ని అందింౘ గలిగారు.

    క్రితం వారం చెప్పుకున్నట్లు, సాహిత్యం ఆలోచనామృతం, సహిత హిత సత్యము అనే సూత్రం ద్వారా ప్రజలను చైతన్య వంతులను చేశారు.

    మనిషి కృషియే దైవం అంటూ నాస్తికత్వానికి సరిపోయే ఆస్తిక పరమైన ౙవాబును చెప్పారు.

    ఈ పాట అటువంటి మఱో సుధారస‌ బిందువు.

    అటువంటి మంచి గుళికను మనకు తన అక్షర జ్యోతి పరివృతముతో అందించిన రచయిత్రి శ్రీ “వాణి” గారికి కృతజ్ఞతలు.

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!