సంచికలో తాజాగా

Related Articles

3 Comments

  1. 1

    కొల్లూరి సోమ శంకర్

    ఇది శ్రీ గోనుగుంట మురళీకృష్ణ గారి స్పందన: * ‘శ్రీవర రాజతరంగిణి’లో గుట్టలు గుట్టలుగా ఉన్న ధన్యరాశులను భూమాత కుచస్థలితో, ఆహారాన్ని స్తన్యంతో పోల్చి చెప్పటం బాగుంది. ..సృజనాత్మకత కలిగిన కవులను గురించి చెప్పిన మాటలు కూడా బాగున్నాయి.. “ఆ రాజు గారి సౌందర్యాన్ని చూసి మన్మథుడు సిగ్గుపడి పూపొదరింటిలో దాక్కున్నాడు” అంటూ వర్ణిస్తారు కావ్యాలలో.. ఉన్న విషయాన్నే మరింత అందంగా చెప్పగలగడం చదువరులను ఆకట్టుకుంటుంది.. కథ కన్నా ఇలాంటి వర్ణనలే ఎక్కువగా చేశారు రాయలవారు ‘ఆముక్తమాల్యద’ లో.

  2. 2

    కొల్లూరి సోమ శంకర్

    ఇది ఉప్పలూరి మధుపత్ర శైలజ గారి వ్యాఖ్య: *ఈ వారం రాజతరంగిణి 61 లో రాజు జైనులాబిదీన్ ప్రజల సంక్షేమం కోసం చేసిన గొప్ప కృషి గురించి ఇప్పటి పాలకులు చదివి తెలుసుకొని, అలాంటి కార్యక్రమాలను అమలు చేస్తే దేశం లో క్షామం ఉండదని అనిపిస్తుంది చరిత్ర ద్వారా చాలా నేర్చుకోవచ్చు కదా. ఈ వారం విశేషాలు బాగా రాశారు.*

  3. 3

    కొల్లూరి సోమ శంకర్

    ఇది శ్రీమతి షేక్ కాశింబి గారి వ్యాఖ్య: *ఒక రసాత్మక భావనా లోకంలో మేను మరిచి కాసేపు హాయిగా విహరించినట్లుంది.. ఈ వారం.. ఊహలకందని భవ్య ఉపమానాలతో కల్పనా లోకపు అంచులు చూపించారు శ్రీవరుడు.. మీ అనువాదము.. విశ్లేషణ.. మరింతగా ఆకట్టుకున్నాయి.. మనఃపూర్వక అభినందనలు..💐*

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!