సంచికలో తాజాగా

Related Articles

3 Comments

  1. 1

    గోనుగుంట మురళీకృష్ణ

    జైనులాబీదీన్ పరమత సహనం గురించి, ఉత్సవాల గురించి బాగా వర్ణించారు
    ఇవి చదువుతుంటే శ్రీకృష్ణ దేవరాయలు గుర్తువచ్చారు..ఆయన వైష్ణవ భక్తుడు..ఆయన కొలువులోని ధూర్జటి శైవభక్తిని తెలిపే “శ్రీ కాళహస్తీ మహాత్మ్యం” రచించినా ఆదరించాడు..శ్రీ కాళహస్తీశ్వర శతకం లో ” రాజుల్ మత్తులు వారి సేవ నరక ప్రాయంబు….” అని విమర్శించినా కోపగించుకోలేదు.

  2. 2

    కొల్లూరి సోమ శంకర్

    ఇది శ్రీమతి షేక్ కాశింబీ గారి వ్యాఖ్య: *మనసుకి హాయి గొలిపింది.. ఒక స్వప్నం నెరవేరినంత ఆనందం కలిగింది.. అందరిని సమానంగా ఆదరించిన జైనులాబిదీన్ పాలన గురించి చదివి… పరమత సహనం ఎంతో గొప్పది., అది రాజుకి ఉండడం మరింత శోభాయమానం.. దాని ప్రభావం పదింతలుగా సమాజంపై పడుతుంది.. మతగురువులు నిందించినప్పటికీ.. ప్రజా సేవకి ప్రాధాన్యత నిచ్చిన పాలకులు ఎప్పటికీ ప్రశంసనీయులు.. చక్కని విశ్లేషణతో ఉత్కంఠ కలిగించే రచన నందిస్తున్న మీకు శుభాభినందనలు… 💐💐 – షేక్ కాశింబీ*

  3. 3

    Sandhya Yellapragada

    ఆనాటి కాలానికీ నేటీ కాలానికీ సహనం గురించి చక్కటి విశ్లేషణ

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!