సంచికలో తాజాగా

Related Articles

4 Comments

  1. 1

    గోనుగుంట మురళీకృష్ణ

    ప్రతి శ్లోకానికీ భావం రెండూ మూడు వాక్యాల్లో చెప్పకుండా సవివరణ ఆకట్టుకుంది..ముఖ్యంగా నన్ను ముగ్ధుడిని చేసింది ఆంగ్ల పదాలు లేకుండా స్వచ్చమైన తెలుగులో వివరించడం… భీతావహ పరిస్థితులను కూడా ప్రకృతి వర్ణనలతో పోల్చి చెప్పటం రచయిత చాతుర్యం…మధ్యలో నాకిష్టమైన దేవులపల్లి వారి సినీగీతాన్ని ఉదాహరించటం ఆనందం కలిగించింది……గతంలో జరిగిన పొరపాట్లు గుర్తించకపోతే అవే మళ్ళీ జరుగుతాయి అనే మాట యదార్థం.. చాలా మంది నెగిటివ్ గా మాట్లాడకూడదు అని అసలు చెప్పనివ్వరు…నెగిటివ్ అయినా పాజిటివ్ అయినా వాస్తవం గుర్తించాలన్నదే నా అభిప్రాయం.

  2. 2

    Shyam kumar chagal

    వరద ఉధృతిమూలంగా జరిగే నష్టాన్ని ఉటంకిస్తూ రాసిన శ్లోకం ద్వారా హిందూ మత సమాజానికి ముస్లిం మత క్రూరత్వం ద్వారా నేడు కూడా సంభవిస్తున్న ధన ప్రాణ మాన ఆస్తి నష్టాలను అద్భుతంగా వివరించిన రచయిత శ్రీ మురళీకృష్ణ గారికి నా అభినందనలు. ఇప్పటికైనా హిందువులు జాగరుకులై నిద్రావస్తా నుంచి మేలుకొకపోతే హిందువులు మైనారిటీగా మారిపోయి, మన దేశం ఎన్నో ముస్లిం దేశాలుగా విడిపోయి, మిగిలి ఉన్న ఒకే ఒక ఈ చిన్న మన హిందూదేశం మరిన్ని ముక్క చెక్క లు అయ్యే ప్రమాదం పొంచి ఉంది. ఆ తర్వాత మనల్ని రక్షించే వారెవరు ఉండరు. అత్యంత దురదృష్టకరంగా మనదేశంలో దుష్ట రాజకీయ శక్తులు వారి కుటుంబ ఆస్తులు పెంచుకోవడానికి కులాల వారీగా హిందువులను విభజించి ముస్లిం మతస్తుల ఓట్ల ద్వారా రాజ్యాధికారం చేజిక్కించుకోవడం మనకు కనబడుతోంది. అయినప్పటికీ ఇంకా విదేశీయులను హిందు ముసుగు కప్పుకున్న నకిలీ గాంధీలను నమ్మి ఓట్లు వేయడం, ఉచితంగా వారు వేసే బిస్కెట్ ముక్కలకు ఆశ పడి వారికి రాజ్యాధికారం అప్పగించడం, తెలివితక్కువ దద్దమ్మ లైన మన హిందువుల కే చెల్లు.
    ఈ విషయాలన్నీ సందర్భోచితంగా వివరించిన
    శ్రీ కస్తూరి మురళీకృష్ణ గారికి మరొక్కసారి నా అభినందనలు.

  3. 3

    తుర్లపాటి నాగేంద్ర కుమార్

    నీటిని, నీటి శక్తిని, నీరు సృష్టించగల విలయాన్ని, భూత వర్తమాన కాలంలో జరిగిన, జరుగుతున్న, భవిష్యత్తులోనూ జరగగల పైశాచిక హింసతో పోలుస్తూ, శ్రీవర రాజతరంగిణి రచనని హృదయానికి హత్తుకునేలా విశ్లేషించిన తీరు అమోఘం. సగటు పాఠకుని ఆలోచనలని జాగృతం చేసేలా ఉంది. మురళి కృష్ణ గారికి హృదయపూర్వక అభినందనలు.

  4. 4

    Rathod Sravan

    గౌ, శ్రీ, మురళీకృష్ణ గారు జైనులాదీన్ రాజతరంగిణిగా పేరు పొందిన తృతీయ రాజతరంగిణి వ్యాఖ్యన సహిత అనువాదాన్ని ధారావాహికంగా అందిస్తున్న గౌరవ కస్తూరి మురళీకృష్ణ గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు.మీ రాథోడ్ శ్రావణ్ రచయిత ఉట్నూర్ సాహితీ వేదిక పూర్వ అధ్యక్షులు ఆదిలాబాద్ జిల్లా తెలంగాణ

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!