సంచికలో తాజాగా

Related Articles

4 Comments

  1. 1

    గోనుగుంట మురళీకృష్ణ

    మూర్ఖుల సభలో పండితుల పరిస్థితిని మంచు చేత కప్పబడిన పంటతో పోల్చటం సరిగ్గా సరిపోయింది. వాల్మీకి రచించిన యోగ వాశిష్టం లో (దీనినే వశిష్ఠ రామ సంవాదం అని కూడా అంటారు ) కరువు నీ వర్ణించే శ్లోకాలు బాగున్నాయి. నిజమే! మానవుడి ప్రాథమిక అవసరం ఆకలి తీరటం…ఆకలి అనేది లేకపోతే కష్టపడి పని చేయాలన్న ఆలోచన కూడా రాదు….బంగారం కన్నా ఆహారం విలువైనది అని చక్కగా గుర్తు చేశారు..అందుకే “లక్షాధికారి యైన లవణమన్నమే గానీ మెరుగు బంగారమ్ము మ్రింగబోడు ” అన్నాడు ఒక కవి….ఈవారం రాజతరంగిణి లో మంచి విషయాలు ప్రస్తావించారు. బాగుంది.

  2. 2

    Durga

    శ్రీ వరుడు, కల్హణుల గుఱించి తెలుసుకోవటం ఆనందాన్ని కలిగించింది.

    15వ శ్లోకం నేటి సమాజానికి వర్తింప చేస్తూ వివరించిన తీరు ప్రశంసనీయం.

  3. 3

    శారద పువ్వా డ

    దుష్టులు, మూర్ఖుల సభ లో పండితుల పాండిత్యం పని చేయదు.
    ఈ వాక్యం నేటి రాజకీయ వ్యవస్థ
    ను ఉద్దేశించి చెప్పినట్టు గా నే ఉంది.
    ఆకలి మనిషి స్థాయిని ఎంత దింపేస్తుందో, క్షామం ఎంత దుర్భరమైందో హృదయ విదారకంగా
    వర్ణించారు.

  4. 4

    Rathod Sravan

    గురువు కస్తూరి మురళీకృష్ణ గారు శ్రీవర తృతీయ రాజ తరంగిణి -3 ను క్రమం తప్పకుండా రాస్తూ , ఆన్ లైన్ తెలుగు సాహిత్య వేదిక ఈ సంచికలో ప్రచురించి పాఠకులకు అందిస్తున్నా సందర్భంగా వారికి హృదయ పూర్వక శుభాకాంక్షలు.

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!