సంచికలో తాజాగా

Related Articles

4 Comments

  1. 1

    DVSK Murthy

    నాటి కథలు ( సంఘటనలు అనాలి) నేటికీ సజీవ శిల్ప చిత్రాల వలె కళ్లకు కట్టుతున్నారు. చరితార్థులు మీరు! ధన్యోస్మి!

  2. 2

    కొల్లూరి సోమ శంకర్

    చాలా కాలం తర్వాత వారంవారం ఎదురుచూస్తున్నాను. దత్త శర్మగారు సంస్కృత ,ఆంగ్ల ,ఆంధ్ర భాషలలో నిష్ణాతులు. కానీ పాత్రోచిీతంగా సంభాషణలు కొనసాగిస్తూ ,అవసరమయిన చోట(తోకోడు) గ్రామీణ పామరజన మాండలికాలు చొప్పిస్తూ , రసభరితంగా సాఫల్యాన్ని నడిపిస్తున్నారు. ఈవారం విశ్వనాథ వారి ప్రస్తావన వచ్చింది. వేయి పడగల లోనిధర్మారావు పాత్రలాగానే ,పతంజలి కూడా తరాలకు వారధిగా ,మారుతున్న (అంతరిస్తున్న)సంప్రదాయాలు ,విలువలకుసాక్షీభూతుడు. ఆయన మన బంధువవడం గర్వకారణం.
    Dr. Raja sekhar, retd bank manager, kurnool

  3. 3

    కొల్లూరి సోమ శంకర్

    ఈ వారం సీరియల్ లో చాలా మంచి విషయాలున్నాయి. విశ్వనాథ వారి పై చక్కని విషయాలు తెల్సుకున్నాము. అవధాని గారి సలహాలు పతంజలి కి ఎంతో మేలుచేసేవే!
    కానీ అతని తండ్రి ఇంటికి పెద్దకొడుకుగా బాధ్యతలను గుర్తుచేయటం, చాలా బాగుంది.
    ముఖ్యంగా వైట్ ఎలిఫెంట్ ప్రయోగం బాగుంది.
    మావారు రిటైరయ్యాక కారుని దానితోనే పోలుస్తారు
    మధు పత్ర శైలజ, రచయిత్రి, హైదరాబాద్

  4. 4

    కొల్లూరి సోమ శంకర్

    సాఫల్యం సంచిక సీరియల్ ౨౯,౩౦,౩౧సంచికలు సులభశైలిలో చాల బాగుంది
    శ్రీమతి గాయత్రి దేశాయ్

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!