సంచికలో తాజాగా

Related Articles

5 Comments

  1. 1

    DVSK Murthy

    మంచి సినిమా చూస్తున్న అనుభూతి కలిగింది.

  2. 2

    కొల్లూరి సోమ శంకర్

    Super serial novel
    దేశాయ్ నిరంజన్, కోయిల కుంట్ల.

  3. 3

    కొల్లూరి సోమ శంకర్

    ఈ వారంలో ఇద్రుస్ బాషాతో పరిచయం బాగుంది. చదువు గురించి, తెలివితేటలు ఉన్న ఎవరి సలహా సహాయాలు అయినా తీసుకోవాలి అని వివరించారు. 👌
    మూగజీవి గణపతిని బాగా హైలైట్ చేసి అవంటే మీ అభిమానాన్ని చాటుకున్నారు. 👏👏
    రైతుబిడ్డ లోని యన్టీఆర్ తో పోల్చి బాజిరెడ్డి ఎలా ఉంటాడో కళ్ళ ముందు ఆవిష్కరించారు. 👍
    ఇక తరువాయి వారంలో సముద్రతీరం లోని గోకర్ణ క్షేత్ర సందర్శన, చేపలు ఎరువు విశేషాలకై ఎదురు చూస్తూ.. 🙏🙏
    ప్రభాకర్, రిటైర్డ్ రీజినల్ జాయింట్ డైరెక్టర్ అఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్, హైదరాబాద్

  4. 4

    కొల్లూరి సోమ శంకర్

    చదువుపట్ల పతంజలి కి కల శ్రద్ధ మరోవైపు ఇంటికి ఆర్థికంగా సాయపడటం ముచ్చటగా స్ఫూర్తి కలిగిస్తుంది.
    మధు పాత్రుని శైలజ, హైదరాబాద్

  5. 5

    కొల్లూరి సోమ శంకర్

    నిమ్మతోటకు ఎండు చేపల ఎరువు అనగానే నాకు చేపల నీచు వాసనొచ్చింది( మా చిన్నతనంలో స్కూల్ కు వెళ్ళే దారిలో చేపల అంగడి వుండేది. అక్కడ అసలు చేపలు లేకున్నా వాసన గుప్పుమనేది)
    లీలా శుకుడు ని లీలా శకుడు అని ప్రింట్ వుంది. (శకుడా /శుకుడా) అది అనుమానం. పతంజలి అందరితో కలముద్ద తినటం భాగవతంలో కిట్టయ్య గోపకులతో చద్దులారగిన్చిన దృశ్యం తోచింది. బ్రాహ్మణ వ్యవసాయం అని తక్కువగా మాట్లాడు తారు కానీ పతంజలి అలవోకగా సాగిస్తున్నాడు వ్యవసాయాన్ని👏🏻👏🏻👏🏻👌🏼🌹
    శ్రీమతి సుబ్బలక్ష్మి, టీచర్

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!