సంచికలో తాజాగా

Related Articles

4 Comments

  1. 1

    కొల్లూరి సోమ శంకర్

    నేను ఇంటర్ హైదరాబాద్ లోని వనిత కాలేజ్ లో చదివేటప్పుడు కోఠి సికింద్రాబాద్ సుదర్శన్ సినిమా హాల్ చూసిన అనుభూతులు గుర్తుకుతెచ్చుకున్నాను
    ఏలూరు దగ్గరి పల్లె నుండి మొదటిసారిగా హైద్రాబాద్ దర్శించడం. బాగా రాసారు.
    మధుపాత్రుని శైలజ గారు, హైదరాబాద్

  2. 2

    Konduri Kasivisveswarasivisveswara Rao kondurikasi

    Saphalyam-15 story ni chaduvuthu neenukuda 1977 ageloki vellipoyanu.
    Kamaneyamaina kadhanam. Subhakankhalu

  3. 3

    DVSK Murthy

    ఆనాటి సంగతులు సజీవ సాక్షాత్కారం చేయించారు. Unputdownable narration!ఇంత చక్కని కథానిక అందిస్తున్న శర్మ గారికి సాదర నమస్సుమాలు.

  4. 4

    కొల్లూరి సోమ శంకర్

    ఇవ్వాళ 15 వ భాగం చదివాను. పతంజలి తో అలుపులేకుండా తిరగొచ్చు. ఎందుకంటారా ఎప్పటికప్పుడు ఆత్మారాముణ్ణి గమనిస్తాడు. షోలే చూపించాడు. NTR రాకముందు HYD లో అంతా ఉర్దూ తర్వాత కదా తెలుగు వాడికి ఆత్మాభిమానం గుర్తొచ్చింది. ఇక చదువు, సేద్యం రెండు కళ్లుగా వున్న పతంజలి చదివేవిధానం ఇప్పటికీ ఎప్పటికీ అందరికీ అనుసరణీయం. రచయిత తన పరిశీలన శక్తికి అక్షర రూపమిచ్చారు.
    ఎలిజి జాషువా గబ్బిలం పోలిక ,కూర్చిన పద్యాలు వారి భాషాభిమానానికి ప్రతీకలు అనుకుంటా🙌🏻🙌🏻🙌🏻🌹🌹🌹
    శ్రీ మతి సుబ్బు లక్ష్మి, టీచర్, కర్నూలు

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!