ప్రేమంటే ఒక దాహం అది తీరని వ్యామోహం కామి గాని వాడు మోక్షగామి కాదన్నారు…. అందుకే ॥ ప్రేమంటే ॥
నిప్పైనా సహిస్తుంది నీరైనా నిలుస్తుంది నీలోనే రహిస్తుంది నిండుగా క్షమిస్తుంది ॥ ప్రేమంటే ॥
పగగా మారుతుంది సెగగా ఎగుస్తుంది నిలువునా దహిస్తుంది రాక్షసమై రగులుతుంది ॥ ప్రేమంటే ॥
రాగమై రంజిల్లుతుంది యోగమై మిగులుతుంది త్యాగమై వెలుగుతుంది అజరామర మవుతుంది ॥ ప్రేమంటే ॥
మనసును మురిపిస్తుంది మమతలు కురిపిస్తుంది మనిషినే మారుస్తుంది జీవితమై జ్వలిస్తుంది ॥ ప్రేమంటే ॥
సాదనాల వేంకట స్వామి నాయుడు ప్రముఖ సినీ గేయ కవి, నటుడు, గాయకుడు, పత్రికా సంపాదకుడు. ఉత్తమ ఉపాధ్యాయుడు, వ్యాఖ్యాత, డబ్బింగ్ కళాకారుడు.
Your email address will not be published. Required fields are marked *
Save my name, email, and website in this browser for the next time I comment.
Δ
స్ఫూర్తిదాయక మహిళలు-2
గొంతు విప్పిన గువ్వ – 12
స్నిగ్ధమధుసూదనం-23
మంచి మార్గం చూపే బాలల కథలు
‘సాఫల్యం’ – సరికొత్త ధారావాహిక – త్వరలో – ప్రకటన
సంచిక – పద ప్రతిభ – 42
నిజం వికృతం
తెలుగుజాతికి ‘భూషణాలు’-16
శక్తి బృంద సంచాలనం
ఎవరది..!?
చాలా బాగుంది...
శ్రీధర్ గారి చిరుజల్లు ❤️ చులాగ్గా కథలల్లుతారు.
కథ చదువుతూ అందులో లీనమయిపోయాను. అలౌకికమయిన భావన కలిగింది. చాలా బాగుంది 🪷
మంచి శ్లోకం బావార్థంతో చెప్పారు. ధన్యవాదాలు
ఆనాటి పాటలే వేరు. ఎంత అద్బుత సాహిత్యమండి. చక్కటి వ్యాసానందించారు. అభినందనలు
All rights reserved - Sanchika®