సంచికలో తాజాగా

Related Articles

1 Comments

  1. 1

    Bhramara

    ఐదవ రోజు ‘పదనిసలు’ చాలా కూల్ గా ఉన్నాయి. ఆహ్లాదకరమైన పిస్మో బీచ్..సీగల్స్ సందడి…బాగున్నాయి. అటువంటి అందమైన పర్యాటక ప్రాంతాల్లో వెజిటేరియన్ ఫుడ్ కోసం వెతుక్కోవడం కొంచెం ఇబ్బంది కలిగించే విషయమే. మోనార్క్ బట్టర్ ఫ్లై పార్క్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. అంత ఎత్తయిన చెట్లపై ఉండే సీతాకోకచిలుకలను టెలిస్కోప్ లో నుంచి చూడటం నిజంగా థ్రిల్లింగ్ ఎక్స్ పీరియన్స్.. రచయిత్రిగారు తన చక్కటి వర్ణసలతో ఆ థ్రిల్ ను పాఠకులకు కలిగించారు. అతిథిగృహాల గురించి … అక్కడి సౌకర్యాల గురించిన సమాచారం చక్కగా వివరంగా అందిస్తున్నారు. ఆ ప్రాంతాల్లో పర్యటించాలనుకునేవారికి ఈ సమాచారం ఎంతో ఉపయోగపడుతుంది. రచయిత్రి శ్యామల గారికి ధన్యవాదాలు…

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!